![Pramod Sawant Takes Oath As Goa CM For Second Term - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/28/goa.jpg.webp?itok=N_YFNiDx)
పనాజి: గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు హాజరయ్యారు. గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ బాధ్యతలు స్వీకరించడం ఇది రెండోసారి.
కాగా, ఇటీవల గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లను గెలుచుకుంది. 40 సీట్లున్న గోవాలో బీజేపీ 20 సీట్లు సాధించగా, మహరాష్ట్రవాదీ గోమాన్‌తక్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment