Delhi: కొత్త సీఎం రేఖా గుప్తా కుమారుని వీడియో వైరల్‌ | Rekha Gupta Son Video, Nikunj Reacts | Sakshi
Sakshi News home page

Delhi: కొత్త సీఎం రేఖా గుప్తా కుమారుని వీడియో వైరల్‌

Published Thu, Feb 20 2025 12:17 PM | Last Updated on Thu, Feb 20 2025 12:25 PM

Rekha Gupta Son Video, Nikunj Reacts

న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా(Rekha Gupta) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ నేపధ్యంలో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. తాజాగా ఆమె కుమారుడు నికుంజ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఒక మహిళకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం ఆనందించాల్సిన విషయం.
 

 

 ఆమె ఈ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించగలదని నేను నమ్ముతున్నాను. ఆమె 30 ఏళ్ల కష్టానికి తగిన ఫలితం లభించింది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi)కి, పార్టీకి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. రేఖా గుప్తా అత్త మీరా గుప్తా తన కోడలికి అభినందనలు తెలిపారు.

 

 ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా క్యాబినెట్‌ మంత్రులలో ఎవరి విద్యార్హతలేమిటి?

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement