Revanth Reddy Satires KTR Over Telangana Ease Of Doing Business, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ అందులో మ్యానిపులేటర్‌.. రేవంత్‌ చురకలు

Published Tue, Jul 25 2023 1:05 PM | Last Updated on Tue, Jul 25 2023 1:32 PM

Revanth Reddy Satires KTR On Telangana EASE OF DOING BUSINESS - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఎక్స్‌ ట్విటర్‌ వేదికగా చురకలు అంటించారు. ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌ విషయంలో తెలంగాణకు మభ్య పెడుతున్నారని.. ఆ ఏమార్చడంలో కేటీఆర్‌ సిద్ధహస్తుడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రేవంత్‌.  

నీరక్థమవుతోందా తెలంగాణ.. డ్రామారావు మరో డ్రామా అంటూ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు రేవంత్‌ రెడ్డి. 

ఇదీ చదవండి: KCR ముక్కు నేలకు రాయిస్తా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement