బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌ల ఎగవేత.. బాబు చేసింది మోసం కాదా?: ఆర్కే రోజా | RK Roja Questions Chandrababu On Budget Over Super Six Guarantees | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌ల ఎగవేత.. బాబు చేసింది మోసం కాదా?: ఆర్కే రోజా

Published Thu, Nov 14 2024 4:42 PM | Last Updated on Thu, Nov 14 2024 5:25 PM

RK Roja Questions Chandrababu On Budget Over Super Six Guarantees

సాక్షి, తిరుపతి జిల్లా: ఏపీలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై సీఎం చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు. .బడ్జెట్‌లో వాటిని ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను బాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement