తీహార్‌ జైల్లో సీఎం కేజ్రీవాల్‌తో మంత్రి సౌరభ్ భరద్వాజ్ భేటీ | Saurabh Bharadwaj meets Delhi CM Kejriwal in Tihar | Sakshi
Sakshi News home page

తీహార్‌ జైల్లో సీఎం కేజ్రీవాల్‌తో మంత్రి సౌరభ్ భరద్వాజ్ భేటీ

Published Thu, Apr 25 2024 4:21 PM | Last Updated on Thu, Apr 25 2024 4:29 PM

Saurabh Bharadwaj meets Delhi CM Kejriwal in Tihar - Sakshi

మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్‌ జైల్లో ఉన్న ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆ పార్టీ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కలిశారు.

ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను సీఎం కేజ్రీవాల్‌ను కలుసుకుని అరగంట సేపు ఫోన్‌ ద్వారా మాట్లాడుకున్నాం. మా ఇద్దరి మధ్యలో గ్రిల్, అద్దం ఉంది. మరోవైపు సీఎం కూర్చున్నారు.

తమ ఇద్దరి ఫోన్‌ సంభాషణలో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందవద్దని కేజ్రీవాల్‌ అన్నట్లు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా భరద్వాజ్ అన్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement