
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. గడిచిన ఐదురోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు సీఎం కేసీఆర్. తన ఇంట్లోనే పలువురు ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులతో చర్చలు జరిపారు.
చదవండి: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి సింధియా సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment