ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా ఎన్నిక‌లు ఫ‌లితాలు 2023 లైవ్: భారీ మెజారిటీతో రేవంత్‌రెడ్డి విజ‌యం | Telangana Elections 2023 Results Live Updates | Sakshi
Sakshi News home page

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా ఎన్నిక‌లు ఫ‌లితాలు 2023 లైవ్: భారీ మెజారిటీతో రేవంత్‌రెడ్డి విజ‌యం

Published Sat, Dec 2 2023 7:21 PM | Last Updated on Sun, Dec 3 2023 4:40 PM

Telangana Elections 2023 Results Live Updates - Sakshi

  • జడ్చర్ల‌లో కాంగ్రెస్ అభ్యర్ధి అనిరుధ్‌ రెడ్డి గెలుపు
  • మక్తల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి వాకిటి శ్రీహరి గెలుపు
  • దేవరకద్ర‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి మధుసూధన్ రెడ్డి గెలుపు
  • నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి కే. రాజేశ్‌ రెడ్డి గెలుపు
  • 32000 పైచిలుకు ఓట్ల‌తో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుపు
  • గాంధీభ‌వ‌న్‌కు బ‌య‌లుదేరిన రేవంత్‌రెడ్డి
  • టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి భద్రత పెంపు, రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్‌
  • కొడంగల్‌లో 23 వేల లీడ్‌లో రేవంత్‌రెడ్డి
  • బర్రెలక్కకు కొల్లాపూర్‌లో ఆరో రౌండ్‌ పూర్తయ్యాక 1923 ఓట్లు
  • గద్వాలలో 8వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి
  • కొడంగల్‌లో తొమ్మిదో రౌండ్‌ ముగిసేసరికి.. రేవంత్‌రెడ్డికి 12,060 ఓట్ల ఆధిక్యం
  • కొడంగల్‌లో మూడో రౌండ్‌లో రేవంత్‌రెడ్డికి 4,389  ఓట్ల‌ ఆధిక్యం
  • జడ్చర్ల, మక్తల్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం
  • కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్ అభ్య‌ర్ధి బ‌ర్రెల‌క్క ముందంజ‌

తెలంగాణలోని ఉమ్మ‌డి మ‌హబూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభ్య‌ర్ధుల గెలుపోట‌ముల‌ వివ‌రాలు ఈ క్రింది ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు.

క్ర‌.సం

నియోజకవర్గం

భారాస

కాంగ్రెస్

భాజపా

ఆధిక్యం

గెలుపు

1

మహబూబ్ నగర్

వి.శ్రీనివాస్‌గౌడ్‌

యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

మిథున్‌కుమార్‌ రెడ్డి

కాంగ్రెస్‌

 కాంగ్రెస్‌

2

జడ్చర్ల

చర్లకోల లక్ష్మారెడ్డి

అనిరుధ్‌ రెడ్డి

చిత్తరంజన్‌ దాస్‌

కాంగ్రెస్‌

 కాంగ్రెస్‌

3

దేవరకద్ర

ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

మధుసూధన్ రెడ్డి

కొండా ప్రశాంత్ రెడ్డి

కాంగ్రెస్

 కాంగ్రెస్

4

కొల్లాపూర్

బీరం హర్షవర్ధన్‌రెడ్డి

జూపల్లి కృష్ణారావు

ఆల్లెని సుధాకర్‌ రావు

కాంగ్రెస్

 కాంగ్రెస్

5

నాగర్‌కర్నూల్

మర్రి జనార్దన్‌రెడ్డి

కే. రాజేశ్‌ రెడ్డి

దిలీప్‌ చారి

కాంగ్రెస్

 కాంగ్రెస్

6

అచ్చంపేట (SC)

గువ్వల బాలరాజు

చిక్కుడు వంశీ కృష్ణ

దేవని సతీష్ మాదిగ

కాంగ్రెస్

 కాంగ్రెస్

7

వనపర్తి

సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

జి చిన్నారెడ్డి

అశ్వత్థామ రెడ్డి

కాంగ్రెస్

కాంగ్రెస్

8

గద్వాల

బండ్ల కృష్ణమోహన్‌డ్డి

సరితా తిరుపతయ్య

బోయ శివ

భారాస

భారాస

9

అలంపూర్ (SC)

విజేయుడు

ఎస్‌ఏ. సంపత్‌ కుమార్‌

రాజగోపాల్‌

భారాస

 భారాస

10

నారాయణపేట

ఎస్ రాజేందర్ రెడ్డి

డా. పర్ణికా చిట్టెం రెడ్డి

కేఆర్‌ పాండురెడ్డి

కాంగ్రెస్‌

  కాంగ్రెస్‌

11

కొడంగల్

పట్నం న‌రేంద‌ర్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి

బంతు ర‌మేష్‌కుమార్‌

కాంగ్రెస్

కాంగ్రెస్

12

షాద్ నగర్

అంజయ్య యాదవ్‌ యెల్గనమోని

శంకరయ్య

అందె బాబయ్య

కాంగ్రెస్

 కాంగ్రెస్

13

కల్వకుర్తి

జైపాల్ యాదవ్

కశిరెడ్డి నారాయణరెడ్డి

తల్లోజు ఆచారి

కాంగ్రెస్‌

 కాంగ్రెస్‌

14

మక్తల్

చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వాకిటి శ్రీహరి

జలంధర్ రెడ్డి

కాంగ్రెస్‌

 కాంగ్రెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement