Updates
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్-8, బీజేపీ-8, ఎంఐఎం-1 స్థానాల్లో విజయం సాధించాయి.
- వరంగల్ పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్యకు ధ్రువీకరణ పత్రం అందచేస్తున్న రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్ రెడ్డి,నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ కెఆర్ నాగరాజు, తదితరులు
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ గెలుపు
- కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3.24లక్షల మెజార్టీతో ఘన విజయం
నాగర్‌కర్నూలులో కాంగ్రెస్ గెలుపు
- కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి 85వేలకు పైగా మెజార్టీతో విజయం
పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపు
- కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31లక్షలకు పైగా మెజార్టీతో విజయం
భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు
- లోక్‌సభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,10,000 మెజార్టీతో విజయం సాధించారు.
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అధికారికంగా ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది.
కరీంగనగర్‌లో బండి సంజయ్ విజయం
- బండి సంజయ్ కు సర్టిఫికెట్ అందజేత
- కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు.
- ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు.
మల్కాజిగిరిలో బీజేపీ గెలుపు
- మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం
వరంగల్‌లో కాంగ్రెస్ గెలుపు
- వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం
జహీరాబాద్ కాంగ్రెస్ విజయం
- జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ విజయం సాధించారు.
- సుమారు 51 వేల కోట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పై గెలుపొందారు.
- టిఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం
- హోరా హోరీగా సాగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు.
- అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది.
మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 5,059 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిపై విజయం
మెదక్ పార్లమెంట్‌లో బీజేపీ గెలుపు
- బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.
కరీంనగర్ పార్లమెంట్‌లో బండి సంజయ్ ఆల్ టైం రికార్డ్ మెజారిటీ
- కేసీఆర్, వినోద్ కుమార్ పేరిట ఉన్న అత్యధిక రికార్డును బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్..
- 2006 ఉపఎన్నికలో 2 లక్షల 1వేయి 582 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ విజయం..
- 2014లో వినోద్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీ..
- ఇంకా తుది ఫలితం వెలువడకముందే 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో రికార్డ్ బద్ధలు కొట్టిన సంజయ్.
మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో టెన్షన్ నెలకొంది
- ఈవీఎం లెక్కింపుల్లో డీకే అరుణ కేవలం 1800 మెజార్టీలో ముందంజలో ఉంది.
- ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతోంది.
- పోస్ట్ బ్యాలెట్ ఓట్లు 8000 వేలు ఉన్నాయి.
ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుపు
- ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ ఘన విజయం
- కాంగ్రెస్ అభ్యర్థిపై 90 వేల 932 ఓట్ల మెజార్టీతో ఘన విజయం
నిజామాబాద్‌లో బీజేపీ గెలుపు
- నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విజయం
1,09,241 ఓట్ల మెజారిటీలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సమీప కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి మీద విజయం సాధించారు
- నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పూర్తి అయిన కౌంటింగ్
- లక్ష 20 వేల ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్
- అధికారిక ప్రకటనే తరువాయి
- కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్
- ఇది మోదీ కుటుంబ సభ్యుల విజయం
- ఇది ప్రజల విజయం
- నా గెలుపు కోసం కష్ట పడ్డ కార్యకర్తలకు ధన్య వాదాలు
- మూడో సారి ప్రధాని అవుతున్న మోదీ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి పురోగతి సాధిస్తుంది.
పెద్దపల్లి పార్లమెంట్:
- రామగిరి జేఎన్టీయూ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
- సుమారు లక్షకుపైగా ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ
- గత పది సంవత్సరాల కాలంలో పెద్దపెల్లి పార్లమెంటు అభివృద్ధిలో వెనుకబడిపోయింది
- పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తా
- తన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మంత్రి శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన వంశీకృష్ణ
నల్లగొండ పార్లమెంట్
- రికార్డ్ మెజార్టీతో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి
- 23వ రౌండ్ ముగిసేసరికి 5,51,168 ఓట్ల ఆధిక్యం లో రఘువీర్ రెడ్డి
- కాంగ్రెస్ రఘువీర్ రెడ్డి - 7,70,512
- రెండవ స్థానం - బిజెపి - శానంపూడి సైదిరెడ్డి - 2,19,344
- మూడవ స్థానం - బీఆర్ఎస్ - కంచర్ల కృష్ణారెడ్డి - 2,16,050
నాగర్ కర్నూల్ పార్లమెంట్ (రౌండ్ 14)
- కాంగ్రెస్ 24,427
- బీజేపీ 21,814
- బీఆర్ఎస్ 14,099
- కాంగ్రెస్ మొత్తం లీడ్ 49,986
భువనగిరి పార్లమెంట్(రౌండ్: 12)
- బీజేపీ: 22292
- కాంగ్రెస్: 31512
- బీఆర్ ఎస్: 13380
- రౌండ్ లీడ్: 9220
- మొత్తం లీడ్ 117308
ఖమ్మం పార్లమెంట్
- ఖమ్మం లోక్‌సభలో 4, 48, 209 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- కాంగ్రెస్-735697
- బీఆర్‌ఎస్-287488
- బీజేపీ-114957
మెదక్ పార్లమెంట్
- 12వ రౌండ్. పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 29,300 ఓట్ల ఆధిక్యం
- కాంగ్రెస్ 2,45,089
- బీజేపీ =2,74,389
- బీఆర్‌ఎస్- 2,24,831
మెదక్ పార్లమెంట్
- 10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 19739 ఓట్ల ఆధిక్యం
- కాంగ్రెస్ 203632
- బిజెపి 223371
- బి ఆర్ ఎస్ 192533
చేవెళ్ల పార్లమెంట్
- ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్
- ఓటమిని అంగీకరిస్తూ.. కొండ విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గడ్డం రంజిత్ రెడ్డి
- ప్రజలు ఏకధాటిగా వెళ్లిన విషయంపై ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపిన రంజిత్ రెడ్డి
నల్లగొండ పార్లమెంట్
- రికార్డ్ మెజార్టీ దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి
- 5 లక్షల 18 వేల ఓట్ల ఆధిక్యంలో విజయం దిశగా రఘువీర్ రెడ్డి
పెద్దపల్లి పార్లమెంట్
- పెద్దపల్లి పార్లమెంటు నియోజవర్గ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ
మల్కాజిగిరి పార్లమెంట్
- బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2 లక్షల ఓట్ల ఆధిక్యం
జహీరాబాద్ పార్లమెంటు
- ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ( 31, 236 ఓట్ల లీడ్)
- కాంగ్రెస్ - 416927
- బీజేపీ.. బీబీ పాటిల్- 385301
- బీఆర్ఎస్... గాలి అనిల్ - 140006
కాంగ్రెస్ తొలి విజయం
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి విజయం నమోదైంది.
- ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.
కరీంనగర్ పార్లమెంట్
- 11 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 1,25,575 ఓట్ల ఆధిక్యత
- బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 3,02,109
- కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 1,76,623
- బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 1,44,541
నల్లగొండ పార్లమెంట్
- నల్లగొండలో విజయం దిశగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి
- 24 వ రౌండ్ ముగిసే సమయానికి 3,55,674 ఓట్లతో రఘువీర్ రెడ్డి అధిక్యం
నిజామాబాద్ పార్లమెంట్
- 10వ రౌండ్ ముగిసే సరికి 60,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్
- అధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్
- ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్లలో బీజేపీ ఆధిక్యం.
- జగిత్యాల, బోధన్, నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి స్వల్ప ఆధిక్యం
ఆదిలాబాద్ పార్లమెంట్
- బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ 50,913 లీడింగ్
- బీజేపీ: 2, 81, 004
- కాంగ్రెస్ : 2,30,091
- బిఆర్ఎస్ : 68, 431
- 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తి
మహబూబ్ నగర్ పార్లమెంటు
- బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 15, 571 ఓట్ల ఆధిక్యం
- బీజేపీ 2,58,932
- కాంగ్రెస్ 2,43,361
- బీఆర్ఎస్ 86,868
- 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి
పెద్దపల్లి పార్లమెంట్
- 63,507 ఓట్ల ఆదిక్యంతో గడ్డం వంశీకృష్ణ ముందంజ
- బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు (95,959).
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు (2,51,127).
- బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ కు (1,87,620).
- 10వ రౌండ్ల కౌంటింగ్ పూర్తి
ఖమ్మం పార్లమెంట్
- 3,06,090 ఓట్ల కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి భారీ ఆధిక్యంలో ఉన్నారు.
- కాంగ్రెస్: 510057
- భారాస: 203967
- భాజపా: 80562
నల్లగొండ పార్లమెంట్
- నల్లగొండ పార్లమెంట్ 22వ రౌండ్ ఫలితాలు
- 3,28,534 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.
- కాంగ్రెస్ 4,82,305
- బీజేపీ 1,53,771
- బీఆర్ఎస్ 1,36,268
భువనగిరి పార్లమెంట్
- 1,01,814 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం
- కాంగ్రెస్ 2,97,419
- బీజేపీ 1,95,605
- బీఆర్ఎస్ 1,29,071
- 17వ రౌండ్ల కౌంటింగ్ పూర్తి
నల్గొండ పార్లమెంట్
- 20వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 3,03,645 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం
- కాంగ్రెస్ - 4,48,198
- బీజేపీ... 1,44,553
- బీఆర్ఎస్... 1,24,247
వరంగల్ పార్లమెంట్
- 10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 85,193 లీడ్
- బీజేపీ: 1,51,212
- కాంగ్రెస్: 2,36,405
- బీఆర్ఎస్: 96,839
- ఆదిలాబాద్.. గోడం నగేశ్ (భాజపా) 47,301 లీడ్
- చేవెళ్ల.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి (భాజపా) 61,783 లీడ్
- హైదరాబాద్.. అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) 38,424 ఓట్ల ఆధిక్యం
- కరీంనగర్.. బండి సంజయ్ (భాజపా) 92,350 ఆధిక్యం
- ఖమ్మం.. రామసహాయం రఘురామ్ రెడ్డి (కాంగ్రెస్) 2,56,407 లీడ్
- మహబూబాబాద్.. బలరాం నాయక్ (కాంగ్రెస్) 1,42,229 లీడ్
- సికింద్రాబాద్.. జి కిషన్ రెడ్డి (భాజపా) 43,569 ఓట్ల లీడ్
- మహబూబ్ నగర్.. డీకే అరుణ (భాజపా) 10,714 లీడ్
- మల్కాజిగిరి.. ఈటల రాజేందర్ (భాజపా) 1, 47,229 లీడ్
- నాగర్ కర్నూల్.. మల్లు రవి (కాంగ్రెస్) 24,274 లీడ్
- నిజామాబాద్.. ధర్మపురి అర్వింద్ (భాజపా) 28,969 లీడ్
- మెదక్.. రఘునందన్ రావు (భాజపా) 10,714 లీడ్
- పెద్దపల్లి.. గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 37,171 లీడ్
- వరంగల్.. కడియం కావ్య (కాంగ్రెస్) 77,094 ఓట్ల లీడ్
- జహీరాబాద్.. సురేశ్ షెట్కార్ (కాంగ్రెస్) 12,574 ఓట్ల లీడ్
పెద్దపల్లి పార్లమెంట్
- ఏడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 37,481 ఆధిక్యం
- కాంగ్రెస్... 174522
- బీజేపీ... 137041
- బీఅర్ఎస్... 67435
నల్లగొండ పార్లమెంట్
- 16వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 2,56,293 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం
- కాంగ్రెస్ 3,75,969
- బీజేపీ 1,19,676
- బీఆర్ఎస్ 103717
భువనగిరి పార్లమెంట్
- 12 రౌండ్లు పూర్తి ఆయ్యేసరికి 84,013 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం
- కాంగ్రెస్ 2,38,118
- బీజేపీ 1,54,105
- బీఆర్ఎస్ 1,02,155
నల్లగొండ పార్లమెంట్
- 14వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 2,44,952 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం
- కాంగ్రెస్ 3,59,298
- బీజేపీ 1,14,346
- బీఆర్ఎస్ 98,295
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గం ఫలితాల వివరాలు...
నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థుల లీడ్.
- 37వేల ఆధిక్యంలో కొనసాగుతున్న ఆదిలాబాద్ బిజెపి అభ్యర్థి గోదాం నగేష్.
- 59 వేల మెజారిటీతో కొనసాగుతున్న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల కిరణ్.
- 33000 ఆదిత్యంలో కొనసాగుతున్న చేవెళ్ల బిజెపి పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
- ముప్పై నాలుగువేల ఆధిక్యంలో కొనసాగుతున్న హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ.
- 72,000 ఆదిత్యంలో కొనసాగుతున్న కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్
- ఒక లక్ష 74 వేల ఆదిత్యంలో కొనసాగుతున్న ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి.
- లక్ష ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్.
- 9000 ఓట్ల ఆదిత్యంలో కొనసాగుతున్న మహబూబ్నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ.
- ఒక లక్ష తొమ్మిది వేల ఆదిత్యంలో కొనసాగుతున్న మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్.
- 3000 ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్న మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి.
- 21 వేల ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్న నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి.
- 1,98,000 ఆదిక్యంలో కొనసాగుతున్న నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్.
- 16 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నిజామాబాద్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్.
- 32వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.
- 43 వేల ఓట్ల ఆదిత్యంలో కొనసాగుతున్న సికింద్రాబాద్ బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి.
- 56 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య.
- పదివేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్టికారి.
ఆదిలాబాద్ పార్లమెంట్
గోడెం నగేశ్ (బీజేపీ) 38,283 ఓట్ల ఆధిక్యం
చేవెళ్ల పార్లమెంట్
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 33,086 ఓట్ల లీడ్
మల్కాజిగిరి పార్లమెంట్
- ఈటా రాజేందర్ (బీజేపీ) 1, 05,472 లీడ్
హైదరాబాద్ పార్లమెంట్
- 34,125 ఓట్ల లీడింగ్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ
ఖమ్మం పార్లమెంట్
- 10 వ రౌండ్ ముగిసేసరికి 1,68,922 ఆధిక్యంలో కాంగ్రెస్
- కాంగ్రెస్.. 2, 85905
- బీఆర్‌ఎస్.. 118983
- బీజేపీ.. 39105
నల్లగొండ పార్లమెంట్
- 1,70,783 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.
- కాంగ్రెస్...2,47,930
- బీజేపీ....77,147
- బీఆర్ఎస్... 71,984
- నల్లగొండ లోక్‌సభ ఆరు రౌండ్లు పూర్తి
మహబూబ్ నగర్:
- మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి డీ. కే. అరుణకు 6,984 ఓట్ల ఆధిక్యత
మెదక్ పార్లమెంట్
- బీఆర్‌ఎస్ ముందంజ
- బీఆర్‌ఎస్ అభ్యర్థి పరిపాటి వెంకట్రామిరెడ్డి 109931 ఓట్ల ఆధిక్యం
పెద్దపల్లి పార్లమెంట్:
- నాలుగు రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ 24511 లీడ్‌లో కొనసాగుతోంది
- కాంగ్రెస్:103344
- బీజేపీ:78833
- బీఆర్ఎస్:39145
భువనగిరి పార్లమెంట్
- భువనగిరి పార్లమెంట్ ఆరో రౌండ్ పూర్తి అయ్యేసరికి 48,622 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.
- కాంగ్రెస్ 1,43,167
- బీజేపీ 94,545
- బీఆర్ఎస్ 64,241
- సీపీఐఎం 11,772
పెద్దపెల్లి పార్లమెంట్
- 3వ రౌండ్ తర్వాత ముందంజలో కాంగ్రెస్
- 12700 ఓట్ల మెజారిటీలో గడ్డం వంశీకృష్ణ
కరీంనగర్ పార్లమెంట్
- 4 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 51,770 ఓట్ల ఆధిక్యత
- బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 11,4779
- కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 63,009
- బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 52,432
ఆదిలాబాద్ పార్లమెంట్ :
- నాలుగొవ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 31965 లీడ్
- బీజేపీ:- 1,09,766
- కాంగ్రెస్ : 77801
- బిఆర్ఎస్ : 25198
ఖమ్మం పార్లమెంట్
- కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు
ఖమ్మం పార్లమెంట్
- 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1,26,000 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాహాయం రఘురాం రెడ్డి
వరంగల్ పార్లమెంట్
- మూడు రౌండ్లు ముగిసేసరికి వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 34,522 లీడ్
నిజామాబాద్ పార్లమెంట్
- మొదటి రౌండ్ ముగిసేసరికి జగిత్యాల్ తప్ప మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆదిక్యత
- మొత్తం 11606 ఓట్ల ఆదిక్యంలో బీజేపీ
ఖమ్మం పార్లమెంట్
- కాంగ్రెస్ లీడ్ : 24130 ( 3వ రౌండ్ )
- బీఆర్ఎస్ : 18206
- కాంగ్రెస్ : 42336
- బీజీపీ : 4841
ఖమ్మం పార్లమెంట్
- 6వ రౌండ్ వరకు 1,25,360 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ
నల్లగొండ జిల్లా
- కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి
కరీంనగర్ పార్లమెంట్
- 26 వేల 208 ఓట్లతో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్
- 2 రౌండ్లు పూర్తి
- నాగర్ కర్నూల్‌లో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఆధిక్యం
- మహబూబ్‌నగర్‌లో డీకే ఆరుణ (బీజేపీ) ముందంజ
- పెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) ముందంజ
- జహీరాబాద్‌లో సురేష్ షెట్కార్ (కాంగ్రెస్) ఆధిక్యం
- భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి( కాంగ్రెస్) ముందంజ
- వరంగల్‌లో కడియం కవ్య (కాంగ్రెస్) ఆధిక్యం
సికింద్రాబాద్ పార్లమెంట్
- 7113 ఓట్ల ఆదిక్యoలో కొనసాగుతున్న బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి
జహీరాబాద్ పార్లమెంట్
- కాంగ్రెస్ అభ్యర్తి సురేష్ షెట్కార్ లీడ్ 7,501
- రెండో రౌండ్ లెక్కింపు పూర్తి
- కాంగ్రెస్ 27,508
- బీబీ పాటిల్ - బిజెపి 23,350
- గాలి అనిల్‌కుమార్ టిఆర్ఎస్ - 8,363
వరంగల్ పార్లమెంటు
- కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2009 ఓట్ల ఆధక్యత
నిజామాబాద్ పార్లమెంట్
- బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆధిక్యం
- రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి
- 14156 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అరవింద్.
- కనీస పోటీ ఇవ్వలేక పోతున్న బీఆర్‌ఎస్
- కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్న బీఆర్‌ఎస్ ఏజెంట్లు
జహీరాబాద్ పార్లమెంట్
- రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 7,501 ఓట్ల ఆదిత్యం
చేవెళ్ల పార్లమెంట్
- రెండు రౌండ్లు ముగిసే సరికి 14169 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముందంజ
నల్లగొండ పార్లమెంట్
- భారీ ఆధిక్యం దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి
- ఐదో రౌండ్ ముగిసేసరికి 91 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి
భువనగిరి పార్లమెంట్
- భువనగిరి లోక్ సభ 4వ రౌండ్ ముగిసేసరికి 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి
పెద్దపల్లి పార్లమెంట్
- కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 5094 లీడ్
- పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో 1వ రౌండ్ పూర్తి.
- గోమాస్ శ్రీనివాస్ బీజేపి:- 18401
- గడ్డం వంశీ కృష్ణ కాంగ్రెస్:- 23495
- కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్:- 9312
నల్లగొండ జిల్లా
- భారీ ఆధిక్యం దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి
- మూడో రౌండ్ ముగిసేసరికి 70 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి
ఆదిలాబాద్ పార్లమెంట్
- మొదటి రౌండ్లో బిజెపి అభ్యర్థి గోడం నగేష్ 8806 ఓట్లతో ఆధిక్యం
- బీజేపీ :- 28429
- కాంగ్రెస్ : 19623
- బిఆర్ఎస్ : 5660
మహబూబ్ నగర్ మొదటి రౌండ్ 874 ఓట్ల ఆదిక్యంలో బీజేపీ
- బీజేపీ - డీకే అరుణ దేవరకద్రలో పోలైన ఓట్లు 4648
- కాంగ్రెస్ - చల్లా వంశీచంద్ రెడ్డి దేవరకద్రలో పోలైన ఓట్లు 3774
- బీఆర్ఎస్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి దేవరకద్ర లో పోలైన ఓట్లు 1700.
నల్లగొండ జిల్లా
- నల్లగొండ, భువనగిరి రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ
మెదక్ పార్లమెంట్
- బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం
నిజామాబాద్
- నిజామాబాద్ లోక్ సభలో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఏడు వేల ఓట్ల ఆధిక్యం
వరంగల్ పార్లమెంట్
- మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అధిక్యం
- కాంగ్రెస్: 30123
- బీజేపీ: 21719
- బీఆర్ఎస్: 14683
- లీడ్: 8404 (కాంగ్రెస్)
మెదక్ పార్లమెంట్
- ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆధిక్యం
- నీలం మధు కాంగ్రెస్ 3888
- రఘునందన్ రావు బీజేపీ 1538
- వెంకటరామిరెడ్డి టిఆర్ఎస్ 2213
- నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యం
ఖమ్మం పార్లమెంట్
- కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ఆధిక్యం
- 2వ రౌండ్ (కాంగ్రెస్ లీడ్ : 26008)
- బీఆర్ఎస్ : 20041
- కాంగ్రెస్ : 46049
- బీజీపీ : 5216
- రెండు రౌండ్లు పూర్తి అయేసరికి 42,710 లీడ్
యాదాద్రి భువనగిరి జిల్లా
- భువనగిరి రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్
భువనగిరి
- రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4000కు పైగా ఓట్ల ముందంజ
మహబూబ్ నగర్
- బీజేపీ లీడ్ 874
ఖమ్మంలో నామా ఔట్..!
- కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయిన బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు
- నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఆధిక్యం
- నల్లగొండ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం
- 2777 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి
- కాంగ్రెస్-6001
- భాజపా-3224
- బీఆర్‌ఎస్ -1264
యాదాద్రి భువనగిరి జిల్లా
- మొదటి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం
- కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4204 ఆధిక్యత
- భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఆధిక్యం
- కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్
- మహబూబాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో 14, 526 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందుంజ
- ఆదిలాబాద్ పార్లమెంట్
- ముధోల్ నియోజకవర్గం
- మొదటి రౌండ్
- లీడ్ : 3091(బీజేపీ)
- కాంగ్రెస్: 2363
- బిజెపి : 5464
- బిఆర్ఎస్ : 715
నల్లగొండ
మొదటి రౌండ్లో కాంగ్రెస్ 2777 మెజారిటీ
- కాంగ్రెస్ ... 6001
- బిజెపి .... 3224
- టిఆర్ఎస్.... 1264
మహబూబాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో 11406 ఓట్ల మెజార్టీ
- మహబూబ్ నగర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో డీకే అరుణ లీడ్
- నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ లీడ్
కరీంనగర్ పార్లమెంట్‌లో బీజేపీ ఆధిక్యం
- మొదటి రౌండ్‌లో 1400 ఓట్లు ఆధిక్యంలో బండి సంజయ్
మహబూబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 10283 ఓట్ల మెజార్టీ
- మహబూబాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5644 ఓట్ల మెజార్టీ
ఆదిలాబాద్ పార్లమెంట్:
లీడ్ (బిజెపి): 1168
- నిర్మల్ నియోజకవర్గ:
- మొదటి రౌండ్ :
- బిజెపి 3872
- కాంగ్రెస్ 2643
- బీఆర్ఎస్ 585
నిజామాబాద్ పార్లమెంటు
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం
- వరంగల్ పార్లమెంట్ ( 1వ రౌండ్)
- బిజెపి లీడ్ : 240
- బీఆర్ఎస్ : 3870
- కాంగ్రెస్ :6494
- బీజీపీ : 6726
మహబుబాబాద్
- నర్సంపేట నియోజకవర్గంలో మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ 1083 ఓట్ల ఆధిక్యం
- ఖమ్మం పార్లమెంట్ (1వ రౌండ్)
- కాంగ్రెస్ లీడ్ : 16702
- బీఆర్ఎస్ : 18794
- కాంగ్రెస్ :35496
- బీజీపీ :4351
- మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఆధిక్యం
భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2000 పైచిలుకు ముందంజ
- నల్లగొండ మొదటి రౌండ్లో కాంగ్రెస్ ముందంజ
జహీరాబాద్:
- తొలి రౌండులో ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్
- కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధిక్యం
- యాదాద్రి భువనగిరి
- భువనగిరి సెగ్మెంట్‌లో మొదటి రౌండ్‌లో బూర నర్సయ్య గౌడ్ లీడ్
- తొలి రౌండ్ లో 117ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
- బీజేపీ 3976
- కాంగ్రెస్ 3859
- బీఆర్ఎస్ 2681
- వరంగల్‌లో కడియం కావ్య ఆధిక్యం
- కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ
ఆదిలాబాద్ పార్లమెంట్:
- ఖానాపూర్ నియోజకవర్గం:
- మొదటి రౌండ్:
- కాంగ్రెస్: 3,297
- బిజెపి : 3902
- బిఆర్ఎస్ : 859
- లీడ్ : 605(బీజేపీ)
- సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఆధిక్యం
నల్లగొండ జిల్లా
- నల్లగొండ లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి ఆధిక్యం
ఖమ్మం
- ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘురం రెడ్డి ముందంజ
ముషీరాబాద్ నియోజకవర్గం AV కాలేజీ లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి
- బీజేపీ 4733
- కాంగ్రెస్ 1318
- బీఆర్ఎస్ 1097
- 3325 ఓట్ల లీడ్ లో బీజేపీ
- పెద్దపల్లి పార్లమెంట్‌లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ లీడ్
- 816 ఓట్ల తో ముందంజ
- మహబూబ్ నగర్‌లో డీకే అరుణ ఆధిక్యం
- ఖమ్మంలో కాంగ్రెస్ ఆధిక్యం
మల్కాజిగిరి
- మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెట్‌లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్లతో ఆధిక్యం
- బీజేపీ :-8811
- కాంగ్రెస్ :2581
- బిఆర్ఎస్ :1418
కరీంనగర్ జిల్లా:
- బీజేపీ ముందంజ
- మొత్తం పోస్టల్ బ్యాలెట్: 10847
- 9287 (ఎంప్లాయిస్ + సర్వీస్ ఓటర్లు)
- 1560 (హోం ఓటింగ్)
యాదాద్రి భువనగిరి జిల్లా
- భువనగిరి పట్టణ పరిధిలో అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంన కౌంటింగ్ ప్రక్రియ
- ఖమ్మంలోని కిట్స్ కాలేజీలో ప్రారంభమైన కౌంటింగ్
- మంచిర్యాల జిల్లాలో ఐజ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ
పెద్దపెల్లి జిల్లా :
- ప్రారంభమైన పెద్ద పెల్లి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది,
- పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు
నిజామాబాద్
- నిజామాబాద్ లోక్ సభ కౌంటింగ్ ప్రారంభం
- కౌంటింగ్ సెంటర్‌లో అపశ్రుతి
- కౌంటింగ్ సూపర్ వైజర్‌కు అస్వస్థత
- కళ్ళుతిరిగి పడిపోవడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు
- నల్లగొండ జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియ
- నల్లగొండ పార్లమెంటుకు సంబంధించి దుప్పలపల్లిలోనే వేర్ హౌసింగ్ గోదాముల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- మొదట పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఆ తర్వాత ఈవీఎం లలోని ఓట్లను లెక్కిస్తున్నారు
- మహబూబ్ నగర్ పార్లమెంట్‌లో మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
కరీంనగర్ జిల్లా:
- ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది
- పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు
- చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పూజలు
- అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు
- కేంద్రంలో మూడోసారి ఎన్డీయే కూటమిదే విజయం
తెలంగాణలో బీజేపీ అధిక సీట్లు గెలుచుకుంటుంది
#WATCH | Union Minister & BJP's Telangana President G Kishan Reddy says, "PM Narendra Modi will take oath in the second week of this month with the blessings of the people..."
He says, "People from all over the world are watching our Lok Sabha elections. I have full faith that… pic.twitter.com/2a3r4wxlW8— ANI (@ANI) June 4, 2024
మహబూబ్ నగర్
- పాలమూరు యూనివర్సిటీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
- స్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎం లను లెక్కింపు కేంద్రాలకు తరలింపు
- సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు
- కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం గ్రౌండ్స్, ఏవి కాలేజ్ మాసబ్ ట్యాంక్ లలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు
హైదరాబాద్:
- సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పార్లమెంట్ కౌంటింగ్
- ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కలు వేయనున్న అధికారులు
- ఎనిమిదిన్నరకు ఈవీఎంల లెక్కలను ప్రారంభించనున్న సిబ్బంది
- కంటోన్మెంట్ లో మాత్రం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం
నల్లగొండ జిల్లా
- నల్లగొండ లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
యాదాద్రి భువనగిరి జిల్లా
- భువనగిరి లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
నిజామాబాద్:
- ఓట్ల లెక్కింపు ప్రారంభం
- 8హాళ్లలో మొదలైన కౌంటింగ్
- తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది
నిజామాబాద్:
- డిచ్‌పల్లి సిఎంసిలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
- పార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్.
- 8 హళ్ల లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులు
- నిజామాబాద్ రూరల్ & అర్బన్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుళ్ళు
- బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల కు 18 చొప్పున టేబుళ్ళ ఏర్పాటు.
- 15 రౌండ్లు లో మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తి.
- మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం
- ఓట్ల లెక్కింపు కోసం 558 మంది కౌంటింగ్ సిబ్బంది,
- అభ్యర్థులు ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలనీ అధికారుల సూచన
- రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఎంట్రీ పాస్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి.
- మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
- కౌంటింగ్ కేంద్రం చుట్టూ ,5 కిలో మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు
- మూడు అంచెల్లో భద్రత ఏర్పాట్లు
- 1000 మంది పోలీసులతో బందో బస్తు
- పోలైన పోస్టల్ ఓట్లు 7414
- మొత్తం సర్వీస్ ఓట్లు 724
- మొత్తం ఓట్లు 17,4867
- పోలైన ఓట్లు 12, 26 133
- పోలింగ్ శాతం. 71.92
- 40 నిమిషాల్లో తొలి రౌండ్ పలితం
ఖమ్మం
- లోకసభ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్
- ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం
- ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
- పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్
- ఖమ్మం పార్లమెంటు పరిధిలో ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు
- ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లు
- 7 అసెంబ్లీ సెగ్మెంట్ లలో తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
- ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటు
- ప్రతి కౌంటింగ్ హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్, ఏర్పాటు
- ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి 18 టేబుళ్లు ఏర్పాటు
- కౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద
- ఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఉంటారు
- ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 20 రౌండ్లు
- పాలేరు, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లు
- మధిర లో 19, వైరాలో 18, కొత్తగూడెం లో 18, అశ్వారావుపేట సెగ్మెంట్ లో 13 రౌండ్లు లెక్కింపు చేపడుతారు
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తో కౌంటింగ్ మొదలు అవుతుంది.
- వీ వీ ప్యాట్ల స్లిప్ లు ప్రామాణికంగా తీసుకుంటారు.
- పోస్టల్ బ్యాలెట్ ఇటిపిబిఎస్ లతో కలిపి 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తారు
- కంట్రోల్ యూనిట్ల లోని ఓట్లు లెక్కించిన తరువాత
- గెలుపొందిన పార్టీ అభ్యర్థి ని కౌంటింగ్ సూపర్ వైజర్ నిర్ధారించాల్సి ఉంటుంది
- అనంతరం సదరు అభ్యర్థి కి అర్ ఓ ద్రువపత్రం అందజేస్తారు..
- దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది
- కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం
- ఫలితాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ లీడర్లలో టెన్షన్
- హైదరాబాద్, సికింద్రాబాద్ కేంద్రాల్లో 14-15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
- చొప్పదండి, దేవరకొండ అసెంబ్లీ స్థానాల్లో 21 రౌండ్లలో కౌంటింగ్
- మంచిర్యాల, మంథని, పెద్దపల్లిలో 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు
కరీంనగర్:
- ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఓట్లు లెక్కింపునకు సర్వం సిద్ధం
హైదరాబాద్
- మల్కాజీగిరి పార్లమెంట్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
- మొత్తం 158 టేబుల్స్
- 19 లక్షల ఓట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్ కోసం మరో 20 అదనంగా టేబుల్స్
- ఏడు నియోజకవర్గాలకు 9 కౌంటింగ్ హాల్స్
- బోగారం హోలీ మేరీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం
- మొత్తం 178 టేబుల్స్ ఏర్పాటు
- వీటిలో 20 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం ఏర్పాటు చేసారు
- మొత్తం 37 లక్షల 79 వేల 596 ఓటర్లు ఉండగా వీరిలో 19 లక్షల 19 వేల 131 ఓట్లు పోలయ్యాయి
- మొత్తంగా 50.78 శాతం ఓట్లు నమోదయ్యాయి
- ఈ ఓట్లను 575 మంది సిబ్బంది లెక్కించనున్నారు
- నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
- నల్లగొండ స్థానానికి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్‌లో కౌంటింగ్
- భువనగిరి స్థానానికి అరోరా కాలేజ్ లో కౌంటింగ్
- ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటు
- నల్లగొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 17, 25, 465
- పోలైన ఓట్లు 12,77, 137
- నల్లగొండ లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 22
- భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 39
- నల్లగొండ వివరాలు
- అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ లు, రౌండ్లు
- మిర్యాలగూడ 264(19)
- సూర్యాపేట 271(20)
- నల్లగొండ288(21)
- కోదాడ296(22)
- హుజూర్ నగర్ 308(22)
- నాగార్జునసాగర్ 306(22)
- దేవరకొండ 328(24)
- నల్లగొండ లోక్ సభ పరిధిలో తొలుత పూర్తి కానున్న మిర్యాలగూడ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు
- చివరగా పూర్తి కానున్న దేవరకొండ నియోజకవర్గ ఓట్లు
- భువనగిరి లోక్ సభ స్థానం
- మొత్తం ఓటర్లు 18,08, 585
- పోలైన ఓట్లు 13,88,680
- అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూతులు రౌండ్లు
- ఇబ్రహీంపట్నం 348(18 రౌండ్లు, 20 టేబుల్స్)
- మునుగోడు 317(18 రౌండ్లు, 18 టేబుల్స్)
- తుంగతుర్తి 326 (19, 18 టేబుల్స్)
- భువనగిరి 257(19)
- నకిరేకల్ 311(23 రౌండ్లు)
- ఆలేరు 309(23)
- జనగామ 278(20)
- భువనగిరి స్థానంలో పోలింగ్ బూతులు ఎక్కువగా ఉన్నా తొలుత పూర్తికానున్న ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, మునుగోడు
హైదరాబాద్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత
- ఫలితాలు కోసం ఎదురు చూస్తున్నా
బీజేపీ 400 సీట్లు గెలుస్తాం
#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf
— ANI (@ANI) June 4, 2024
నాగర్ కర్నూల్ జిల్లా:
- నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఎర్పాట్లు పూర్తి
- నాగర్ కర్నూల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్
- ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు
- 7 అసెంబ్లీలో సెగ్మెంట్ లలో - 17,38,254 ఓటర్లు
- 7 సెంబ్లీలలో 2057 పోలింగ్ కేంద్రాలు
- ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,07,471 (69.46%)
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 14,491. (85.95%)
- ఉదయం. 8-00 గంటలనుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
- మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
- కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రతా ఏర్పాట్లు
- ప్రతీ కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్
- కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు
- పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన 12455 ఓట్ల లెక్కింపుకు ప్రత్యేకంగా 14 టేబుల్స్
మహబూబ్ నగర్
- పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.
- ఏడు సెగ్మెంట్లలోని 1937 ఈవీఎంల కౌంటింగ్
- బరిలో 31 మంది అభ్యర్థులు.
నాగర్ కర్నూల్
- వ్యవసాయ మార్కెట్ కమిటీ లో నాగర్ కర్నూల్ ఓట్ల లెక్కింపు
- ఏడు సెగ్మెంట్లలోని 2057 ఈవీఎంల కౌంటింగ్
- బరిలో 19 మంది అభ్యర్థులు
- ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించి కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది
- ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లోని మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి
- ఖమ్మం నియోజకవర్గం సంబంధించి మాత్రం 18 టేబుల్స్ ఏర్పాటు చేయగా మిగతా ఆరు నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు
- ప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు అధికారుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది
- కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కౌంటింగ్ కోసం కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి..
- ఉదయం 8 గంట నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్..
- బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు..
- మొత్తం 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లు..
- పోలైన ఓట్లు 13 లక్షల 3 వేల 691..
- పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు వేర్వేరుగా హాల్స్ ఏర్పాటు..
- కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుల్స్ ఏర్పాటు..
- మిగిలిన 6 నియోజకవర్గాలకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు..
- రౌండ్స్ వారీగా కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ..
- కరీంనగర్ 22, చొప్పదండి 24, వేములవాడ 19, సిరిసిల్ల 21, మానకొండూరు 23, హుజూరాబాద్ 22, హుస్నాబాద్ 22 రౌండ్లవారీగా కొనసాగనున్న లెక్కింపు..
- ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం కానున్న ప్రక్రియ..
- పోస్టల్ బ్యాలెట్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు..
- కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 9 వేల 287 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..
- కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు..
- నేటి నుంచి రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షల కొనసాగింపు, 144 సెక్షన్ అమలు..
- ఒక్క రౌండ్ ఫలితం వెల్లడి కావడానికి అరగంట సమయం..
- మధ్యాహ్నం వరకు విజేత ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం..
- ఒక్కో నియోజకవర్గంలో ర్యాండమ్ గా 5 ఈవీఎంలకు సంబంధించిన 5 వీవీ ప్యాట్ల లెక్కింపు చేయనున్న అధికారులు..
- ఈవీఎంలు, వీవీప్యాట్లలో లెక్క సరిపోతేనే అధికారికంగా అభ్యర్థి ప్రకటన..
- ఒక్కో టేబుల్ కు ముగ్గురు సిబ్బంది చొప్పున 124 మంది కౌంటింగ్ సూపర్ వైజర్స్, 124 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 124 మంది మైక్రో అబ్జర్వర్స్ ఏర్పాటు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం(SC) - అభ్యర్థులు 42 మంది
- అసెంబ్లీ నియోజకవర్గం టేబుల్స్ రౌండ్స్
- చెన్నూర్ నియోజకవర్గం 14 16
- బెల్లంపల్లి నియోజకవర్గం 14 16
- మంచిర్యాల నియోజకవర్గం 14 21
- ధర్మపురి నియోజకవర్గం 14 19
- రామగుండం నియోజకవర్గం 14 19
- మంథని నియోజకవర్గం 14 21
- పెద్దపల్లి నియోజకవర్గం 14 21
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ టేబుల్స్ 98, రౌండ్స్ 132
#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf
— ANI (@ANI) June 4, 2024
- రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.
- మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.
- ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు.
- గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే.
- కంటోన్మెంట్ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
- మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
- 65.67శాతం పోలింగ్ నమోదైంది.
- లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు.
- ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.
- ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఒక్కో హాల్‌లో 24 టేబుల్స్ ఉంటాయి.
- మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.
- దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు.
- చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్‌సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు.
- ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు.
- చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.
- ఒక్కో టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్‌ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు.
- ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు.
- అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు.
- పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్ లెక్కింపును ప్రారంభిస్తారు.
- అదే సమయంలో ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.
- రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు.
- ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు.
- ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.
కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.
నేడు మద్యం షాపులు బంద్- లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
- ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు.
- స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.
- ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!
మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. - 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది.
- ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది.
- మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment