![Vallabhaneni Vamsi Counters Paritala Sunitha Comments At Chandrababu Protest - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/23/Vallabhaneni-Vamsi.jpg.webp?itok=C5_gr5Ca)
సాక్షి, విజయవాడ: చంద్రబాబు దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ‘‘పరిటాల సునీతను నేను వదినగానే చూస్తాను. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వచ్చే ఎన్నిక వరకు ఎందుకు.. ఇప్పుడే రాజీనామా చేస్తా. తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా తగాదా పెట్టగలిగే వ్యక్తి చంద్రబాబు’’ అని వంశీ మండిపడ్డారు.
చదవండి:
టీడీపీ జాతీయ పార్టీనా?: ఎమ్మెల్యే వంశీ
లోకేష్‌కు మీటర్, మోటార్, మేటర్ లేదు: వల్లభనేని వంశీ
Comments
Please login to add a commentAdd a comment