
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు చదవని డిగ్రీతో పదోన్నతి పొందారని.. ఆయన దొరికిపోవడంతో టీడీపీలో ఉలికిపాటు మొదలైందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. ‘‘ఎల్లో మీడియాకు కూడా అశోక్‌బాబు బండారం తెలుసు. గతంలో ఫేక్‌బాబు అంటూ ఎల్లో మీడియా కథనాలు ఇచ్చిందని’’ నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.
చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment