
విజయవాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘ఎక్స్’ వేదికగా పవన్‌కు చురకలు అంటించారు.
నాడు రోడ్డుపై దొర్లినా.. నేడు తిరుమల మెట్లేక్కినా ఎవరికోసం, ఎందుకోసం? అని సూటిగా నిలదీశారు. ‘నాడు శపథాలు చేసినా - నేడు దీక్షలు చేసినా, కల్తీ.. లడ్డూలో లేదు - మీ బుర్రలో ఉందా?’ అని ఎద్దేవా చేశారు.
నాడు రోడ్డుపై దొర్లినా - నేడు మెట్లిక్కినా
నాడు శపథాలు చేసినా - నేడు దీక్షలు చేసినా
ఎవరికోసం, ఎందుకోసం?
కల్తీ లడ్డులో లేదు - మీ బుర్రలో ఉందా?#justasking— Pothina venkata mahesh (@pvmaheshbza) October 1, 2024
చదవండి: బాబు లడ్డు కహానీ! (ఫొటోలు)
Comments
Please login to add a commentAdd a comment