ఇక చంద్రబాబు కోరినట్టే సిట్‌ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Key Comments On SIT | Sakshi
Sakshi News home page

ఇక చంద్రబాబు కోరినట్టే సిట్‌ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి

Published Wed, Sep 25 2024 10:23 AM | Last Updated on Wed, Sep 25 2024 10:35 AM

YSRCP MP Vijaya Sai Reddy Key Comments On SIT

సాక్షి, ఢిల్లీ: లడ్డూ ప్రసాదం వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో​ ఉన్న సిట్‌ చంద్రబాబు కోరుకున్నట్టు గానే నివేదిక ఇస్తుందని చెప్పుకొచ్చారు.

ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘పవిత్ర  లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ టీడీపీ నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆ నిరాధార ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన సిట్ పూర్తిగా టీడీపీ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ కమిటీ స్వతంత్రంగా పూర్తిస్థాయిలో విచారిస్తుందన్న నమ్మకం లేదు. చంద్రబాబు కోరుకున్నట్టుగానే ఆ నివేదికను సిట్ ఇస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: సిట్‌.. బాబు స్కిట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement