
సిద్దిపేటలో మంగళవారం జరిగిన ప్రజాఆశీర్వాద సభ విజయవంతమైంది.
పట్టణమంతా గులాబీమయంగా మారింది. సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. సభాప్రాంగణం జనంతో కిటకిటలాడింది. జై కేసీఆర్, జై తెలంగాణ
నినాదాలతో హోరెత్తించారు. పురిటిగడ్డను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. ఆద్యంతం తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్లు.. ముఖ్యమంత్రి స్థాయికి పంపిన ఈ గడ్డను మరిచిపోనని భావోద్వేగానికి గురయ్యారు. – సిద్దిపేట కమాన్
గులాబీ
జోష్..

వలలు, డప్పు చప్పుళ్లతో సభకు వస్తున్న గంగపుత్రులు

డప్పు చప్పుళ్లతో ర్యాలీగా సభకు వస్తున్న కురుమ సంఘం సభ్యులు

వేదికపై రామక్కకో పాట పాడుతున్న గాయకులు

సభలో డోలు కొడుతున్న యువకుడు

సీఎం కేసీఆర్ చేతికి దట్టీ కడుతున్న ముస్లిం సోదరుడు

చిన్నారిని ఎత్తుకుని విధులు నిర్వహిస్తున్న రామగుండం ఎస్‌ఐ జోత్స్న
Comments
Please login to add a commentAdd a comment