భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌  | Another Olympic berth for India | Sakshi

భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ 

Aug 25 2023 2:48 AM | Updated on Aug 25 2023 2:48 AM

Another Olympic berth for India - Sakshi

ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ మహిళల ట్రాప్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ రాజేశ్వరి కుమారి ఐదో స్థానంలో నిలిచింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో ఆరుగురు షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో రాజేశ్వరి 19 పాయింట్లు సాధించింది. రాజేశ్వరి ప్రదర్శనతో భారత్‌కు ఈ విభాగంలో పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారైంది. ఇప్పటివరకు షూటింగ్‌ క్రీడాంశంలో భారత్‌కు ఏడు ఒలింపిక్‌ బెర్త్‌లు లభించాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement