జలకన్యల విన్యాసాలు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవంతే! | Artistic Swimming At Tokyo Olympics Photo Highlights | Sakshi
Sakshi News home page

Artistic Swimming: జలకన్యల విన్యాసాలు.. కళ్లు చెదరాల్సిందే!

Published Sat, Aug 7 2021 11:46 AM | Last Updated on Sat, Aug 7 2021 4:28 PM

Artistic Swimming At Tokyo Olympics Photo Highlights‌ - Sakshi

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలు సందడిగా మారాయి. ఓ వైపు కరోనా మహమ్మారి కొనసాగుతున్నా.. అథ్లెట్లు పతకాల కోసం పోటీపడున్నారు. అంతార్జాతీయ క్రీడల్లో తమ దేశానికి పథకం తీసుకురావలనే ఆశయంతో  ప్రతీ క్రీకాకారుడు పోరాడుతున్నారు. ఒలింపిక్స్‌లో హాకీ, బాక్సింగ్‌, బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌ ఇలా..ఎన్నో రకాల పోటీలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌(కళాత్మక ఈత). ఈతలో ఈ రకమైనది ఒకటి ఉందని ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ పోటీల్లో పాల్గొంటున్న వుమెన్‌ స్మిమ్మర్స్‌ మాత్రం తమ ప్రతిభతో అదరగొడుతున్నారు. నీళ్లల్లోనూ స్ప్రింగ్‌లా కదులుతూ మిరాకిల్‌ సృష్టిస్తున్నారు.. ఆ ఫోటోలు మీకోసం..

 


 


 


 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement