Asian Games 2023: చరిత్ర సృష్టించిన అన్నూ రాణి | Asian Games 2023: Annu Rani Wins Gold In Womens Javelin Throw | Sakshi
Sakshi News home page

Asian Games 2023: చరిత్ర సృష్టించిన అన్నూ రాణి

Published Tue, Oct 3 2023 7:45 PM | Last Updated on Tue, Oct 3 2023 8:30 PM

Asian Games 2023: Annu Rani Wins Gold In Womens Javelin Throw - Sakshi

ఏషియన్‌ గేమ్స్‌లో ఇవాళ (అక్టోబర్‌ 3) కూడా భారత్‌ జోరు కొనసాగుతుంది. మహిళల జావెలిన్‌ త్రోలో అన్నూ రాణి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో అన్నూ 62.92 మీటర్ల దూరం వరకు జావెలిన్‌ (బల్లెం) విసిరి, ఈ సీజన్‌ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. ఆసియా క్రీడల మహిళల జావెలిన్‌ త్రో విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement