వరుణ్‌ ఠక్కర్‌–కేసీ గణపతి జోడీకు గోల్డ్‌ మెడల్‌ | Asian Sailing Championships: Indias KC Ganapathy Varun Thakkar win Gold | Sakshi
Sakshi News home page

Asian Sailing Championship: వరుణ్‌ ఠక్కర్‌–కేసీ గణపతి జోడీకు గోల్డ్‌ మెడల్‌

Published Thu, Nov 11 2021 8:12 AM | Last Updated on Thu, Nov 11 2021 8:12 AM

Asian Sailing Championships: Indias KC Ganapathy Varun Thakkar win Gold - Sakshi

 Indias KC Ganapathy Varun Thakkar win Gold:  ఆసియా 49ఈఆర్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన వరుణ్‌ ఠక్కర్‌–కేసీ గణపతి జోడీ విజేతగా నిలిచింది. ఒమన్‌లో ఈ టోర్నీ జరిగింది. ఆసియా సెయిలింగ్‌ టోర్నీ చరిత్రలో వరుణ్‌–గణపతి జంటకిది మూడో పతకం. 2018లో ఈ జోడీ స్వర్ణం, 2019లో రజతం సాధించింది. మరోవైపు మహిళల విభాగంలో హర్షిత తోమర్‌–శ్వేత జోడీ రజత పతకం నెగ్గింది.

చదవండి: ENG Vs Nz: మిచెల్‌ వీరోచిత ఇన్నింగ్స్‌.. తొలి సారి టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement