Azharuddin Files Complaint Against Suspended HCA Members Begumpet - Sakshi
Sakshi News home page

Mohammad Azharuddin: నన్ను బెదిరిస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన అజారుద్దీన్‌

Published Fri, Jan 28 2022 1:01 PM | Last Updated on Fri, Jan 28 2022 2:26 PM

Azharuddin Files Complaint Against Suspended HCA Members Begumpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సనత్‌నగర్‌: హెచ్‌సీఏ నుంచి సస్పెండ్‌ అయిన కొంత మంది సభ్యులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మహ్మద్‌ అజారుద్దీన్‌ గురువారం బేగంపేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్‌ మనోన్, విజయానంద్, నరేష్‌ శర్మలు జింఖానా గ్రౌండ్‌లోని హెచ్‌సీఏ కార్యాలయానికి వచ్చిఅక్కడ ఉండే కొంత మంది సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతూ, బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ పీ శ్రీనివాసరావు తెలిపారు.

చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్‌ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్‌ తివారి
Rishi Dhawan: ఐపీఎల్‌ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement