పాక్‌ను ఆదుకున్న బాబర్‌ ఆజమ్‌..  | Babar Century restricts SL lead after Jayasuriya five for 5 82 | Sakshi
Sakshi News home page

SL v PAK 1st Test: పాక్‌ను ఆదుకున్న బాబర్‌ ఆజమ్‌.. 

Published Mon, Jul 18 2022 7:04 AM | Last Updated on Mon, Jul 18 2022 7:04 AM

Babar Century restricts SL lead after Jayasuriya five for 5 82 - Sakshi

గాలె: కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (119; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించడంతో... శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. 148 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన పాక్‌ను ఆజమ్‌ ఆదుకున్నాడు.

నసీమ్‌ షా (5 నాటౌట్‌)తో కలిసి చివరి వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. శ్రీలంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య (5/82) పాక్‌ను దెబ్బతీశాడు. నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 36 పరుగులు సాధించింది.
చదవండి: Virat Kohli: మారని ఆటతీరు.. వన్డే కెరీర్‌లో అత్యంత చెత్త రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement