పుణే వేదికగా మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ | BCCI announces Womens T20 Challenge to be held in Pune | Sakshi
Sakshi News home page

Womens T20 Challenge: పుణే వేదికగా మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ

Published Wed, May 4 2022 8:09 AM | Last Updated on Wed, May 4 2022 8:11 AM

BCCI announces Womens T20 Challenge to be held in Pune - Sakshi

న్యూఢిల్లీ: మహిళల టి20 చాలెంజ్‌ క్రికెట్‌ టోర్నీ వేదిక మారింది. మూడు జట్లతో కూడిన ఈ టోర్నీ లక్నోలో కాకుండా పుణేలో ఈనెల 23 నుంచి 28 వరకు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. కరోనా కారణంగా గత ఏడాది ఈ టోర్నీని నిర్వహించలేదు.

గత నెలలో బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ లక్నోలో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించాడు. ఇప్పుడు ఈ టోర్నీ వేదికను లక్నో నుంచి పుణేకు మార్చారు.

చదవండి: Rishi Dhawan Vs Hardik Pandya: గుజరాత్‌ కెప్టెన్‌కు రిషి ధవన్‌ ఫ్లైయింగ్‌ కిస్‌; నిరాశలో హార్దిక్‌ భార్య

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement