టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ | BCCI Officially Declared Rahul Dravid As Team India Head Coach | Sakshi
Sakshi News home page

Rahul Dravid As Team India Head Coach: అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

Published Wed, Nov 3 2021 9:14 PM | Last Updated on Thu, Nov 4 2021 10:03 AM

BCCI Officially Declared Rahul Dravid As Team India Head Coach - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా హెడ్‌ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపికైనట్లు బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. స్వదేశంలో నవంబర్‌ 17న ప్రారంభంకానున్న న్యూజిలాండ్‌ సిరీస్‌ నుంచి ద్రవిడ్‌ బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నియామకం చేపట్టింది. రవిశాస్త్రి టీమిండియాకు అందించిన సేవలకు గాను బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. కాగా, రవిశాస్త్రి హయాంలో టీమిండియా టెస్ట్‌ నంబర్‌ జట్టుగా, డబ్ల్యూటిసీ ఫైనలిస్ట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
చదవండి: T20 World Cup 2021: సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement