Ranji Trophy: ఫైనల్ కు వేళాయె.. బెంగాల్‌తో సౌరాష్ట్ర ఢీ | Bengal vs Saurashtra Ranji Trophy final match details | Sakshi
Sakshi News home page

Ranji Trophy: ఫైనల్ కు వేళాయె.. బెంగాల్‌తో సౌరాష్ట్ర ఢీ

Published Thu, Feb 16 2023 7:55 AM | Last Updated on Thu, Feb 16 2023 8:11 AM

Bengal vs Saurashtra Ranji Trophy final match details - Sakshi

భారత దేశవాళీ క్రికెట్‌ ప్రతిష్టాత్మక టోర్నీ ‘రంజీ ట్రోఫీ’ టైటిల్‌ కోసం కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో బెంగాల్, సౌరాష్ట్ర జట్లు నేటి నుంచి అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఉదయం గం. 9:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–2లో, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

1990లో చివరిసారి బెంగాల్‌ జట్టు రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గింది. ఆ తర్వాత నాలుగుసార్లు ఫైనల్‌ చేరి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గత పదేళ్లలో ఐదోసారి ఈ మెగా టోర్నీ ఫైనల్‌ ఆడుతున్న సౌరాష్ట్ర 2020లో బెంగాల్‌ను ఓడించి తొలిసారి విజేత అయింది.
చదవండిIND vs AUS: ‘టెస్టు క్రికెట్‌ పూజారి’..చరిత్ర సృష్టించనున్న 'నయా వాల్‌'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement