DC Vs KKR Match, IPL 2024: డీసీ Vs కేకేఆర్‌ నేడే బిగ్‌ ఫైట్‌ | IPL 2024: Match Today Delhi Capitals Kolkata Knight Riders In Vizag- Sakshi
Sakshi News home page

DC Vs KKR Match, IPL 2024: డీసీ Vs కేకేఆర్‌ నేడే బిగ్‌ ఫైట్‌

Published Wed, Apr 3 2024 8:05 AM | Last Updated on Wed, Apr 3 2024 3:50 PM

DC vs KKR IPL 2024 - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: ఐపీఎల్‌లో భాగంగా మరో మ్యాచ్‌కు వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్టేడియం సిద్ధమైంది. క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బుధవారం  బరిలోకి దిగుతున్నాయి.

లక్ష్య ఛేదనతోనే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సాధించిన విజయాలకు కొనసాగింపుగా నైట్‌ రైడర్స్‌.. లక్ష్యాన్ని నిర్ధేశించగా వచ్చిన విజయానికి కొనసాగింపుగా క్యాపిటల్స్‌ ఢీకొడుతున్నాయి. మంగళవారం రాత్రి ఇరు జట్లు వైఎస్సార్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసి.. నేటి మ్యాచ్‌కు అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకున్నాయి. బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement