Berlin: మారథాన్‌లో కిప్‌చోగె కొత్త ప్రపంచ రికార్డు  | Eliud Kipchoge wins Berlin Marathon, betters own world record | Sakshi
Sakshi News home page

Berlin: మారథాన్‌లో కిప్‌చోగె కొత్త ప్రపంచ రికార్డు 

Published Tue, Sep 27 2022 9:31 AM | Last Updated on Tue, Sep 27 2022 9:31 AM

Eliud Kipchoge wins Berlin Marathon, betters own world record - Sakshi

కెన్యా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్‌ చాంపియన్‌ ఎలీడ్‌ కిప్‌చోగె మారథాన్‌లో తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు.

ప్రతిష్టాత్మక బెర్లిన్‌ మారథాన్‌లో 37 ఏళ్ల కిప్‌చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 1 నిమిషం 9 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2018 బెర్లిన్‌ మారథాన్‌లోనే 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిప్‌చోగె సవరించాడు.
చదవండిJulius Baer Generation Cup: రన్నరప్‌ ఇరిగేశి అర్జున్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement