Erigaisi Arjun ends 14th place in Tata Steel Chess Masters 2023 - Sakshi
Sakshi News home page

Tata Steel Chess Masters 2023: ఆఖరి స్థానంలో అర్జున్‌  

Published Tue, Jan 31 2023 11:57 AM | Last Updated on Tue, Jan 31 2023 12:33 PM

Erigaisi Arjun ends 14th place Tata Steel Chess Masters 2023 - Sakshi

ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ నిరాశపరిచాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ఆన్‌జీ పట్టణంలో ముగిసిన ఈ టోర్నీలో అర్జున్‌ నాలుగు పాయింట్లు సాధించి చివరిదైన 14వ స్థానంలో నిలిచాడు.

మొత్తం 13 గేముల్లో అర్జున్‌ ఎనిమిదింటిని ‘డ్రా’ చేసుకొని, ఐదు గేముల్లో  ఓడిపోయాడు. 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనీశ్‌ గిరి (8.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు.
చదవండివిషాదం: ప్రపంచ ఛాంపియన్‌.. మంచు కింద సజీవ సమాధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement