లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) హాకీ ఫైవ్స్ టోర్నమెంట్‌లో (ఒక్కో జట్టులో ఐదుగురు చొప్పున ఆడతారు) భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. ఐదు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో భారత్ అజేయంగా నిలిచింది.
పోలాండ్ జట్టుతో ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్ 6–4 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సంజయ్, గురీందర్ సింగ్ ఒక్కో గోల్ చేయగా... ధమి బాబీ సింగ్, రాహీల్ మొహమ్మద్ రెండేసి గోల్స్ సాధించారు.
Congratulations to the Indian Men's Hockey Team for winning Gold in the all-new format of Hockey at the Hero FIH Hockey 5s Lausanne 2022. 🏆
— Hockey India (@TheHockeyIndia) June 5, 2022
Once again, the Indian Men's Team has made India proud! 🇮🇳 pic.twitter.com/SZ6ixzKd55
This is the one that counts! Counting down the final moments to the Hero FIH #Hockey5s men's finals! Will it be @TheHockeyIndia or @hockey_poland to take the crown?
— International Hockey Federation (@FIH_Hockey) June 5, 2022
Match begins at 18:30 CEST! Who are you supporting?
📲 Download the @watchdothockey app to stream the match live. pic.twitter.com/A1Ljb3h5vS
Comments
Please login to add a commentAdd a comment