IND vs BAN: India Batting First, Kuldeep Yadav and Ishan Kishan - Sakshi
Sakshi News home page

IND vs BAN: బం‍గ్లాదేశ్‌తో మూడో వన్డే.. బ్యాటింగ్‌ భారత్‌దే! యువ ఆటగాడికి ఛాన్స్‌

Published Sat, Dec 10 2022 11:23 AM | Last Updated on Sat, Dec 10 2022 1:30 PM

IND vs BAN: India batting first, Kuldeep Yadav and Ishan Kishan in - Sakshi

ఛాటోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

కాగా ఈ మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ, దీపక్‌ చాహర్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌, కుల్దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు. అదే విధంగా బంగ్లాదేశ్‌ కూడా ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్‌ పేసర్‌ టాస్కిన్‌ ఆహ్మద్‌తో పాటు యాసర్‌ అలీకు తుది జట్టులో చోటు దక్కింది.

తుది జట్లు:
భారత్‌: శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

బంగ్లాదేశ్‌: అనముల్ హక్, లిట్టన్ దాస్(కెప్టెన్‌), యాసిర్ అలీ, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌ కీపర్‌), మహ్మదుల్లా, అఫీఫ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్
చదవండి: ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement