శ్రీలంకతో తొలి వన్డే.. టాస్‌ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..! | IND Vs SL 1st ODI: Sri Lanka Won The Toss And Elected To Bat First, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

IND Vs SL 1st ODI: శ్రీలంకతో తొలి వన్డే.. టాస్‌ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!

Published Fri, Aug 2 2024 2:06 PM | Last Updated on Fri, Aug 2 2024 2:51 PM

IND VS SL 1st ODI: Sri Lanka Won The Toss And Elected To Bat First, Here Are Playing XI

కొలంబో వేదికగా టీమిండియాతో జరుగనున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్నారు. వన్డే స్పెషలిస్ట్‌లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సైతం ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. అందరూ ఊహించినట్లు రియాన్‌ పరాగ్‌, హర్షిత్‌ రాణాలకు తుది జట్టులో చోటు దక్కలేదు.  ఆల్‌రౌండర్లుగా వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూడే తుది జట్టుకు ఎంపికయ్యారు.

తుది జట్లు..
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌

శ్రీలంక: చరిత్‌ అసలంక (కెప్టెన్‌), పథుమ్‌ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్‌ మెండిస్‌ (వికెట్‌కీపర్‌), సధీర సమరవిక్రమ, దునిత్‌ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్‌ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్‌ షిరాజ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement