చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ల కర్మాగారంలా మారిన భారత్‌.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..! | India Has Made More Chess Grandmasters Between 2022 2024 | Sakshi
Sakshi News home page

చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ల కర్మాగారంలా మారిన భారత్‌.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!

Published Tue, Apr 30 2024 5:45 PM | Last Updated on Tue, Apr 30 2024 5:47 PM

India Has Made More Chess Grandmasters Between 2022 2024

ఇటీవలికాలంలో భారత దేశం చెస్‌ గ్రాండ్‌మాస్టర్ల కర్మాగారంలా మారింది. ప్రతి ఏటా దేశం నుంచి పెద్ద సంఖ్యలో గ్రాండ్‌మాస్టర్లు పుట్టుకొస్తున్నాడు. 1987వ సంవత్సరంలో భారత్‌ నుంచి కేవలం విశ్వనాథన్‌ ఆనంద్‌ మాత్రమే​ గ్రాండ్‌మాస్టర్‌గా ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 84కు చేరింది.

కొద్ది రోజుల కిందట జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఐదుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు పాల్గొనగా.. గుకేశ్‌ ఆ టోర్నీ టైటిల్‌ కైవసం చేసుకుని రికార్డుల్లోకెక్కాడు. 17 ఏళ్ల గుకేశ్‌ క్యాండిడేట్స్ టైటిల్‌ నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఈ టైటిల్ నెగ్గిన రెండో భారత ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

24 ఏళ్లలో 81 మంది గ్రాండ్‌మాస్టర్లు..
1999 వరకు భారత్‌ తరఫున ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు మాత్రమే ఉండేవారు. గడిచిన 24 ఏళ్లలో భారత్‌ నుంచి ఏకంగా 81 మంది గ్రాండ్‌మాస్టర్లు తయారయ్యారు. గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య విషయంలో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. ఫిడే ర్యాంకింగ్స్‌ టాప్‌-20లో ప్రస్తుతం నలుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు.

జూనియర్ల విభాగంలో టాప్‌-5 ర్యాంకింగ్స్‌ ఆటగాళ్లలో ఏకంగా ముగ్గురు (ప్రజ్ఞానంద, గుకేశ్‌, నిహల్‌ సరిన్‌) భారత ప్లేయర్లు ఉన్నారు. 

మహిళల విభాగంలో టాప్‌-20 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు (ఆర్‌ వైశాలీ, ప్రజ్ఞానంద సోదరి) భారత ప్లేయర్లు ఉన్నారు.

భారత గ్రాండ్‌మాస్టర్లు..
విశ్వనాథన్ ఆనంద్ (తమిళనాడు)
దిబ్యేందు బారువా (పశ్చిమ బెంగాల్)
ప్రవీణ్ తిప్సే (మహారాష్ట)
అభిజిత్ కుంటే (మహారాష్ట్ర)
కృష్ణన్ శశికిరణ్ (తమిళనాడు)
పెంటల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్) 
కోనేరు హంపీ (ఆంధ్రప్రదేశ్)
సూర్య శేఖర్ గంగూలీ (పశ్చిమ బెంగాల్)
సందీపన్ చందా (పశ్చిమ బెంగాల్) 
రామచంద్రన్ రమేష్ (తమిళనాడు) 
తేజస్ బక్రే (గుజరాత్ )
మగేష్ చంద్రన్ పంచనాథన్ (తమిళనాడు)
దీపన్ చక్రవర్తి (తమిళనాడు)
నీలోత్పాల్ దాస్ (పశ్చిమ బెంగాల్)
పరిమార్జన్ నేగి (ఢిల్లీ)
గీతా నారాయణన్ గోపాల్ (కేరళ)
అభిజీత్ గుప్తా (ఢిల్లీ)
సుబ్రమణియన్ అరుణ్ ప్రసాద్ (తమిళనాడు)
సుందరరాజన్ కిదాంబి (తమిళనాడు)
ఆర్‌.ఆర్‌ లక్ష్మణ్ (తమిళనాడు)
శ్రీరామ్ ఝా (ఢిల్లీ)
దీప్ సేన్‌గుప్తా (పశ్చిమ బెంగాల్)
బాస్కరన్ అధిబన్ (తమిళనాడు)
ఎస్‌.పీ సేతురామన్ (తమిళనాడు)
హారిక ద్రోణవల్లి (ఆంధ్రప్రదేశ్)
లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్)
వైభవ్ సూరి (ఢిల్లీ)
ఎంఆర్‌. వెంకటేష్ (తమిళనాడు)
సహజ్ గ్రోవర్ (ఢిల్లీ) 
విదిత్ గుజరాతీ (మహారాష్ట్ర)
శ్యామ్ సుందర్ (తమిళనాడు)
అక్షయ్‌రాజ్ కోర్ (మహారాష్ట్ర)
విష్ణు ప్రసన్న (తమిళనాడు)
దేబాషిస్ దాస్ (ఒడిషా 27)
సప్తర్షి రాయ్ చౌదరి (పశ్చిమ బెంగాల్)
అంకిత్ రాజ్‌పారా (గుజరాత్)
చితంబరం అరవింద్ (తమిళనాడు)
కార్తికేయ మురళి (తమిళనాడు)
అశ్విన్ జయరామ్ (తమిళనాడు)
స్వప్నిల్ ధోపడే (మహారాష్ట్ర)
నారాయణన్ (కేరళ)
శార్దూల్ గగారే (మహారాష్ట్ర)
దీప్తయన్ ఘోష్ (పశ్చిమ బెంగాల్)
ప్రియదర్శన్ కన్నప్పన్ (తమిళనాడు)
ఆర్యన్ చోప్రా (ఢిల్లీ)
శ్రీనాథ్ నారాయణన్ (తమిళనాడు)
హిమాన్షు శర్మ (హర్యానా)
అనురాగ్ మ్హమల్ (గోవా)
అభిమన్యు పురాణిక్ (మహారాష్ట్ర)
తేజ్‌కుమార్ (కర్ణాటక)
సప్తర్షి రాయ్ (పశ్చిమ బెంగాల్)
రమేష్‌బాబు ప్రజ్ఞానంద (తమిళనాడు)
నిహాల్ సరిన్ (కేరళ)
అర్జున్ ఎరిగైసి (తెలంగాణ)
కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్)
హర్ష భరతకోటి (తెలంగాణ)
పి.కార్తికేయన్ (తమిళనాడు)
స్టానీ (కర్ణాటక)
విశాఖ (తమిళనాడు)
డి గుకేష్ (తమిళనాడు)
పి.ఇనియన్ (తమిళనాడు)
స్వయంస్ మిశ్రా (ఒడిషా)
గిరీష్ ఎ. కౌశిక్ (కర్ణాటక)
పృథు గుప్తా (ఢిల్లీ)
రౌనక్ సాధ్వని (మహారాష్ట్ర)
జి. ఆకాష్ (తమిళనాడు)
లియోన్ ల్యూక్ మెండోంకా (గోవా)
అర్జున్ కళ్యాణ్ (తమిళనాడు)
హర్షిత్ రాజా (మహారాష్ట్ర)
రాజా రిథ్విక్ ఆర్ (తెలంగాణ)
మిత్రభా గుహ (పశ్చిమ బెంగాల్)
సంకల్ప్ గుప్తా (మహారాష్ట్ర)
భరత్ సుబ్రమణ్యం (తమిళనాడు)
రాహుల్ శ్రీవాత్సవ్ (తెలంగాణ)
ప్రణవ్  (తమిళనాడు)
ప్రణవ్ ఆనంద్ (కర్ణాటక)
ఆదిత్య మిట్టల్ (మహారాష్ట్ర)
కౌస్తవ్ ఛటర్జీ (పశ్చిమ బెంగాల్)
ప్రాణేష్ (తమిళనాడు)
విఘ్నేష్ (తమిళనాడు)
సయంతన్ దాస్ (పశ్చిమ బెంగాల్)
ప్రణీత్ వుప్పల (తెలంగాణ)
ఆదిత్య సమంత్ (మహారాష్ట్ర)
ఆర్ వైశాలి (తమిళనాడు)

2022-2024 మధ్యలో వివిధ దేశాల్లో తయారైన గ్రాండ్‌మాస్టర్లు..

2022
🇮🇳 భారతదేశం: 8
🇺🇸 USA: 5
🇷🇺 రష్యా: 4
🇩🇪 జర్మనీ: 3
🇫🇷 ఫ్రాన్స్: 3
🇺🇦 ఉక్రెయిన్: 3
🇦🇿 అజర్‌బైజాన్: 2
🇪🇸 స్పెయిన్: 2
🇧🇾 బెలారస్: 2
🇧🇬 బల్గేరియా: 2
🇹🇲 తుర్క్‌మెనిస్తాన్: 1
🇦🇹 ఆస్ట్రియా: 1
🇨🇴 కొలంబియా: 1
🇲🇪 మాంటెనెగ్రో: 1
🇸🇰 స్లోవేకియా: 1 🁢 🁥
🇳🇴 నార్వే: 1
🇵🇱 పోలాండ్: 1
🇱🇹 లిథువేనియా: 1
🇻🇳 వియత్నాం: 1
🇭🇷 క్రొయేషియా: 1
🇮🇷 ఇరాన్: 1
🇧🇷 బ్రెజిల్: 1
🇲🇩 మోల్డోవా: 1
🇦🇷 అర్జెంటీనా: 1
🇸🇬 సింగపూర్: 1
🇵🇾 పరాగ్వే: 1
🇳🇱 నెదర్లాండ్స్: 1
🇹🇷 టర్కీ: 1

2023
🇮🇳 భారతదేశం: 7
🇨🇳 చైనా: 3
🇳🇱 నెదర్లాండ్స్: 2
🇦🇲 అర్మేనియా: 2
🇬🇷 గ్రీస్: 2
🇭🇺 హంగేరి: 2
🇺🇿 ఉజ్బెకిస్తాన్: 1
🇯🇴 జోర్డాన్: 1
🇦🇿 అజర్‌బైజాన్: 1
🇹🇲 తుర్క్‌మెనిస్తాన్: 1
🇨🇴 కొలంబియా: 1
🇨🇺 క్యూబా: 1
🇮🇷 ఇరాన్: 1
🇷🇴 రొమేనియా: 1
🇹🇷 టర్కీ: 1
🇮🇱 ఇజ్రాయెల్: 1
🇺🇸 USA: 1
🇬🇪 జార్జియా: 1
🇷🇺 రష్యా: 1
🇫🇷 ఫ్రాన్స్: 1
🇩🇪 జర్మనీ: 1
🇩🇰 డెన్మార్క్: 1
🇺🇦 ఉక్రెయిన్: 1
🇹🇼 తైవాన్: 1
🇮🇸 ఐస్‌లాండ్: 1
🇸🇮 స్లోవేనియా: 1
🇰🇿 కజకిస్తాన్: 1
🇵🇱 పోలాండ్: 1

2024
🇦🇹 ఆస్ట్రియా: 1
🇵🇰 పాకిస్థాన్: 1
🇪🇪 ఎస్టోనియా: 1

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement