చెన్నై, హైదరాబాద్‌ మ్యాచ్‌ డ్రా  | Indian Super League: Chennaiyin Vs Hyderabad Match Drawn | Sakshi
Sakshi News home page

చెన్నై, హైదరాబాద్‌ మ్యాచ్‌ డ్రా 

Published Fri, Jan 14 2022 8:22 AM | Last Updated on Fri, Jan 14 2022 8:22 AM

Indian Super League: Chennaiyin Vs Hyderabad Match Drawn - Sakshi

PC: ISL

ISL 2021-2022: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో గురువారం హైదరాబాద్‌ ఎఫ్‌సీ, చెన్నైయిన్‌ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1 స్కోరుతో డ్రా అయింది. మ్యాచ్‌ ఆరంభమైన 13 నిమిషాలకే చెన్నై ఆధిక్యంలోకి వెళ్లింది. డిఫెండర్‌ మొహమ్మద్‌ సాజిద్‌ ధోత్‌ గోల్‌ చేయడంతో 1–0తో పైచేయి సాధించింది. హైదరాబాద్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు  జేవియర్‌ సివేరియో (45వ ని.) గోల్‌ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు.  

చదవండి: అదే తీరు.. ఈసారి పంత్‌తో పెట్టుకున్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement