ఇద్దరు చిన్నారులకు బాల్‌ గిప్ట్‌గా ఇచ్చిన ధోని.. వీడియో వైరల్‌ | IPL 2021: MS Dhoni Gifts the Match Ball to Two Young Fans | Sakshi
Sakshi News home page

IPL 2021: ఇద్దరు చిన్నారులకు బాల్‌ గిప్ట్‌గా ఇచ్చిన ధోని.. వీడియో వైరల్‌

Published Mon, Oct 11 2021 2:07 PM | Last Updated on Mon, Oct 11 2021 5:57 PM

IPL 2021: MS Dhoni Gifts the Match Ball to Two Young Fans - Sakshi

Courtesy: IPL

Ms Dhoni Gifts The Match ball to Two Young Fans: మహేంద్ర సింగ్‌ ధోని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2021 తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ అనంతరం ధోనీ మ్యాచ్ బాల్‌పై సంతకం చేశాడు. అయితే ఆ  బంతిని  స్టాండ్స్‌లో ఉన్న ఇద్దరు చిన్నారులకు ధోని గిప్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ధోని 6 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 18 పరుగులు చేసి జట్టును తొమ్మిదోసారి ఫైనల్‌కు చేర్చాడు.

చదవండి: Virat Kohli: సీట్లోంచి లేచి ఎగిరి గంతేశాను.. గ్రేటెస్ట్‌ ఫినిషర్‌.. ధోనిపై ప్రశంసల జల్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement