కెన్యా అథ్లెట్‌ అగ్నెస్‌ అనుమానాస్పద మృతి   | Kenyan Athlete Agnes Tirop Found Dead With Stab Wounds | Sakshi
Sakshi News home page

కెన్యా అథ్లెట్‌ అగ్నెస్‌ అనుమానాస్పద మృతి  

Published Thu, Oct 14 2021 7:16 AM | Last Updated on Thu, Oct 14 2021 7:18 AM

Kenyan Athlete Agnes Tirop Found Dead With Stab Wounds - Sakshi

Kenya Athlete Agnes Tirop Death.. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లలో (2017, 2019) పది వేల మీటర్ల విభాగంలో రెండు కాంస్య పతకాలు గెలిచిన కెన్యా మహిళా రన్నర్‌ అగ్నెస్‌ టిరోప్‌ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. 25 ఏళ్ల అగ్నెస్‌ ఇంట్లోనే మరణించిందని, ఆమె మృతికి గల కారణాలు తెలియలేదని కెన్యా ట్రాక్‌ సమాఖ్య తెలిపింది. ఇంట్లోనే విగతజీవిగా పడి ఉండటంతో ట్రాక్‌ సమాఖ్య... అగ్నెస్‌ భర్తపై అనుమానాలను వ్యక్తం చేసింది. గత ఆగస్టులో ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో 5000 మీటర్ల పరుగులో నాలుగో స్థానంలో నిలిచింది.  

చదవండి: Uber Cup: ఐదేళ్ల తర్వాత... తొలిసారిగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement