ఫార్ములా వన్‌కు రైకొనెన్‌ గుడ్‌బై .. | Kimi Raikkonen Set To Retire Formula One | Sakshi
Sakshi News home page

ఫార్ములా వన్‌కు రైకొనెన్‌ గుడ్‌బై ..

Published Fri, Sep 3 2021 9:54 AM | Last Updated on Fri, Sep 3 2021 9:54 AM

Kimi Raikkonen Set To Retire Formula One - Sakshi

రైకొనెన్‌

హెల్సింకీ: 2007 ప్రపంచ డ్రైవర్‌ చాంపియన్, ఆల్ఫా రొమెయో డ్రైవర్‌ కిమీ రైకొనెన్‌ (ఫిన్లాండ్‌) తన 19 ఏళ్ల ఫార్ములా వన్‌ (ఎఫ్‌1) రేసింగ్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఎఫ్‌1 సీజనే తనకు చివరిదని అతడు గురువారం ప్రకటించాడు.  ఎఫ్‌1 చరిత్రలో అత్యధిక గ్రాండ్‌ప్రిల్లో (344) పాల్గొన్న రేసర్‌గా ఉన్నాడు. 21 గ్రాండ్‌ప్రిల్లో కిమీ రైకొనెన్‌ విజేతగా నిలిచాడు. 

చదవండి: Tokyo Paralympics 2021: ప్రవీణ్‌ కూమార్‌కు రజతం.. భారత్‌ ఖాతాలో 11 పతకాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement