గోవాలో జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు మనిక బత్రా, సుతీర్థ ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు . 34వ ర్యాంకర్ మనిక బత్రా 6–11, 3–11, 11–9, 7–11తో 20వ ర్యాంకర్ కియాన్ తియాని (చైనా) చేతిలో... సుతీర్థ 5–11, 7–11, 5–11తో ఫు యు (పోర్చుగల్) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment