Mercedes Withdraw Appeal Against Max Verstappen Controversial Title - Sakshi
Sakshi News home page

అప్పీల్‌పై వెనక్కి తగ్గిన మెర్సిడెస్‌ 

Dec 17 2021 7:39 AM | Updated on Dec 17 2021 9:55 AM

Mercedes Withdraw Appeal Against Max Verstappen Controversial Title - Sakshi

ఫార్ములా వన్‌ సీజన్‌ ఫినాలే అబుదాబి గ్రాండ్‌ప్రిలో సేఫ్టీ కారు విషయంలో రేసింగ్‌ డైరెక్టర్‌ మైకేల్‌ మాసి తీసుకున్న నిర్ణయాలపై మరోసారి సమీక్షించాలంటూ అంతర్జాతీయ కోర్టులో వేసిన అప్పీల్‌పై మెర్సిడెస్‌ టీమ్‌ గురువారం వెనక్కి తగ్గింది. దానిని ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. హామిల్టన్‌తో చర్చించిన అనంతరం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని నిర్ణయించుకున్నట్లు మెర్సిడెస్‌ తన ప్రకటనలో తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement