Telangana's Esha Singh wins Silver Medal at National Shooting Championship - Sakshi
Sakshi News home page

ఇషాకు రజతం.. మరి జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ విజేత ఎవరంటే!

Dec 13 2022 9:06 AM | Updated on Dec 13 2022 11:01 AM

National Shooting Championship: Telangana Isha Singh Won Silver Medal - Sakshi

National Shooting Championship 2022: జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ రజత పతకం సాధించింది. జూనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగం ఫైనల్లో 13–17తో హరియాణాకు చెందిన ఒలింపియన్‌ మను భాకర్‌ చేతిలో ఇషా ఓడిపోయింది. దీంతో ఆమె వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే.. సీనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కర్ణాటక షూటర్‌ టీఎస్‌ దివ్య విజేతగా నిలిచింది. కాగా భోపాల్‌లో సోమవారం ఈ టోర్నీ ముగిసింది.
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్‌! ఆల్‌రౌండర్‌ అరంగేట్రం
Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement