
Novak Djokovic Confuse About Playing Australian Open Grandslam 2022.. ఆస్ట్రేలియాలో కోవిడ్ కఠిన ఆంక్షల నేపథ్యంలో వచ్చే ఏడాది టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తాను ఆడేది లేనిది ఇప్పుడే చెప్పలేనని ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ తెలిపాడు. తన తదుపరి లక్ష్యం ఈ ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించడమేనని 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత అయిన జొకోవిచ్ తెలిపాడు. ఈ సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగిస్తే అత్యధికంగా ఏడుసార్లు ఈ ఘనత సాధించిన పీట్ సంప్రాస్ (అమెరికా) రికార్డును జొకోవిచ్ సమం చేస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment