Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌ ఇదే | Paris Olympics 2024, Day 9 (AUG 4) India's Full Schedule Details Inside | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024 Today Schedule: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌ ఇదే

Published Sun, Aug 4 2024 8:07 AM | Last Updated on Sun, Aug 4 2024 12:47 PM

Paris Olympics 2024, Day 9 (AUG 4) India's full schedule

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో 9వ రోజు భారత క్రీడాకారుల షెడ్యూల్‌ ఇదే..

షూటింగ్‌: పురుషుల 25 మీటర్ల క్వాలిఫికేషన్‌ మొదటి స్టేజ్‌: విజయ్‌వీర్, అనీశ్‌ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). పురుషుల 25 మీటర్ల క్వాలిఫికేషన్‌ రెండో స్టేజ్‌: విజయ్‌వీర్, అనీశ్‌ (సాయంత్రం గం. 4:30 నుంచి). మహిళల స్కీట్‌ క్వాలిఫికేషన్‌: రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్‌ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి) 

హాకీ
పురుషుల క్వార్టర్‌ ఫైనల్‌: భారత్‌ వర్సెస్‌ బ్రిటన్‌ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) 

గోల్ఫ్‌
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే నాలుగో రౌండ్‌: శుభాంకర్‌  శర్మ, గగన్‌జీత భుల్లర్‌ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి)
బ్యాడ్మింటన్‌  
పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌: లక్ష్యసేన్‌ వర్సెస్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)

బ్యాక్సింగ్‌  
మహిళల 75 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌: లవ్లీనా బొర్గోహైన్‌ వర్సెస్‌ లి కియాన్‌ (చైనా) (మధ్యాహ్నం గం. 3:02 నుంచి)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement