Pro Kabaddi League: పట్నా పైరేట్స్‌కు షాక్‌  | Pro Kabaddi League 2024: Tamil Thalaivas Dominated Entire Match Against Patna Pirates, Check Score Details - Sakshi
Sakshi News home page

Pro Kabaddi League: పట్నా పైరేట్స్‌కు షాక్‌ 

Published Wed, Jan 17 2024 7:49 AM | Last Updated on Wed, Jan 17 2024 10:08 AM

Pro Kabaddi League 2024: Tamil Thalaivas Shocks Patna Pirates - Sakshi

జైపూర్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌కు షాక్‌ తగిలింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు తమిళ్‌ తలైవాస్‌ చేతిలో 25-41 తేడాతో పరాజయంపాలైంది. ఈ సీజన్‌లో పట్నాకు ఇది ఏడో పరాజయం.

తలైవాస్‌ తరఫున అజింక్య పవార్‌ 10 పాయింట్లు, అభి 7 పాయింట్లు, నరేందర్‌ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా తరఫున సుధాకర్‌ 8 పాయింట్లు సాధించాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement