Pro Kabaddi League: దబంగ్‌ ఢిల్లీకి ఏడో విజయం.. అగ్రస్థానంలోకి | Pro Kabaddi League: Delhi Dabang Beat Patna Pirates 32 29 Top Of Table | Sakshi
Sakshi News home page

Pro Kabaddi League: దబంగ్‌ ఢిల్లీకి ఏడో విజయం.. అగ్రస్థానంలోకి

Published Wed, Jan 19 2022 8:02 AM | Last Updated on Wed, Jan 19 2022 8:07 AM

Pro Kabaddi League: Delhi Dabang Beat Patna Pirates 32 29 Top Of Table - Sakshi

PC: PKL

Pro Kabaddi League: Delhi Dabang Beat Patna Pirates: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్‌ ఢిల్లీ జట్టు ఏడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 32–29తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఢిల్లీ తరఫున స్టార్‌ రెయిడర్‌ సందీప్‌ నర్వాల్‌ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఈ లీగ్‌ చరిత్రలో సందీప్‌ రెయిడింగ్‌ పాయింట్ల సంఖ్య 250 దాటింది. గుజరాత్‌ జెయింట్స్, యు ముంబా జట్ల మధ్య మ్యాచ్‌ 24–24తో ‘టై’ అయింది.  

చదవండి: IPL 2022 Auction: రాహుల్‌తో పాటు ఆసీస్‌ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడి​కి 15 కోట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement