Pro Kabaddi League: బెంగాల్‌ వారియర్స్‌కు హరియణా షాక్‌  | Pro Kabaddi League: Haryana Steelers Beat Bengal Warriors 46 29 7th Win | Sakshi
Sakshi News home page

Pro Kabaddi League: బెంగాల్‌ వారియర్స్‌కు హరియణా షాక్‌ 

Published Sat, Feb 5 2022 7:59 AM | Last Updated on Sat, Feb 5 2022 8:07 AM

Pro Kabaddi League: Haryana Steelers Beat Bengal Warriors 46 29 7th Win - Sakshi

బెంగాల్‌ వారియర్స్‌కు షాకిచ్చిన హరియాణా(PC: PKL)

Pro Kabaddi League- Haryana Steelers Beat Bengal Warriors, Patna Pirates Defeat Gujarat Giants: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్‌ జట్టు ఏడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 46–29తో ఘనవిజయం సాధించింది.

హరియాణా కెప్టెన్‌ వికాశ్‌ కండోలా పది రెయిడింగ్‌ పాయింట్లు సంపాదించి తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్, దబంగ్‌ ఢిల్లీ మ్యాచ్‌ 36–36తో ‘టై’ కాగా... మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 43–23తో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించింది. 

చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్‌ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement