క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకు వెళ్లిన నాదల్‌  | Rafael Nadal Enters Madrid open masters 2022 quarter final | Sakshi
Sakshi News home page

Madrid open masters 2022: క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకు వెళ్లిన నాదల్‌ 

Published Fri, May 6 2022 7:56 AM | Last Updated on Fri, May 6 2022 7:58 AM

Rafael Nadal Enters Madrid open masters 2022 quarter final - Sakshi

మాడ్రిడ్‌: ఐదుసార్లు చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)తో గురువారం జరిగిన మూడో రౌండ్‌లో నాదల్‌ 3 గంటల 9 నిమిషాల్లో 6–3, 5–7, 7–6 (11/9)తో గెలిచాడు. నిర్ణాయక మూడో సెట్‌ టైబ్రేక్‌లో నాదల్‌ నాలుగు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకోవడం గమనార్హం. 

చదవండి: Deaflympics: డెఫ్లింపిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించిన ధనుష్‌ శ్రీకాంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement