డేవిస్‌కప్‌కు నాదల్‌ దూరం | Rafael Nadal To Miss Davis Cup Group Stage | Sakshi
Sakshi News home page

Rafael Nadal: డేవిస్‌కప్‌కు నాదల్‌ దూరం

Aug 17 2022 7:09 AM | Updated on Aug 17 2022 7:09 AM

Rafael Nadal To Miss Davis Cup Group Stage - Sakshi

వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక డేవిస్‌కప్‌ టీమ్‌ టెన్నిస్‌ టోర్నీ లీగ్‌ దశ మ్యాచ్‌ల్లో  స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ బరిలోకి దిగడం లేదు. తొలి మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ సభ్యుడిగా ఉన్న సెర్బియాతో స్పెయిన్‌ ఆడుతుంది. అనంతరం కెనడా, కొరియా జట్లతో మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం నాలుగు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్‌లో స్పెయిన్‌లో జరిగే నాకౌట్‌ దశ టోర్నీకి అర్హత సాధిస్తాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement