
Photo Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు సంచలన క్యాచ్‌తో మెరిశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని శుభ్‌మాన్ గిల్ కవర్ రీజియన్ ద్వారా బౌండరీ బాదడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో షార్ట్ ఎక్స్‌ట్రా కవర్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
దీంతో గిల్‌తో పాటు మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. త్రిపాఠి క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అద్భుతమైన క్యాచ్ అందుకున్న త్రిపాఠి.. 19 ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఈజీ క్యాచ్‌ను వదిలేయడం గమనార్హం.
చదవండి: IPL 2022: సూర్యకుమార్ యాదవ్ నమస్తే సెలబ్రేషన్స్.. కారణం ఎంటో తెలుసా..?
Rahul tripathi stunning catch... #GTvsSRH #SRHvGT pic.twitter.com/UA0focDkgi
— Chinthakindhi Ramudu (O- Negitive) (@RAMURAVANA) April 11, 2022