భారత మహిళల హాకీ ఫైవ్స్‌ జట్టు కెప్టెన్‌గా రజని | Rajani Etimarpu to lead India in inaugural FIH Womens Hockey 5s | Sakshi
Sakshi News home page

భారత మహిళల హాకీ ఫైవ్స్‌ జట్టు కెప్టెన్‌గా రజని

Published Sat, May 21 2022 6:17 AM | Last Updated on Sat, May 21 2022 6:18 AM

Rajani Etimarpu to lead India in inaugural FIH Womens Hockey 5s - Sakshi

అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్‌ టోర్నీలో పాల్గొనే తొమ్మిది మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి రజని ఇటిమరపు కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

మహిమా చౌదరీ, రష్మిత మింజ్, అజ్మీనా, వైష్ణవి, ప్రీతి, మరియానా, ముంతాజ్‌ ఇతర సభ్యులుగా  ఉన్నారు. ఈ టోర్నీ జూన్‌ 4, 5 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement