రష్మిక సంచలనం | Rashmika reached the pre quarter final | Sakshi
Sakshi News home page

రష్మిక సంచలనం

Published Wed, Feb 7 2024 4:02 AM | Last Updated on Wed, Feb 7 2024 4:02 AM

Rashmika reached the pre quarter final - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముంబై ఓపెన్‌ డబ్ల్యూటీఏ –125 టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. తొలి రౌండ్‌లో ప్రపంచ 520వ ర్యాంకర్‌ రష్మిక 2–6, 6–1, 7–6 (7/5)తోప్రపంచ 93వ ర్యాంకర్, రెండో సీడ్‌ నావో హిబినో (జపాన్‌)ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement