ప్రపంచ చాంపియన్‌షిప్‌కు తొలిసారి సైనా దూరం  | Saina Nehwal Injury Pulls Out Of World Championships | Sakshi
Sakshi News home page

Saina Nehwal: ప్రపంచ చాంపియన్‌షిప్‌కు తొలిసారి సైనా దూరం 

Published Thu, Dec 2 2021 7:29 AM | Last Updated on Thu, Dec 2 2021 7:32 AM

Saina Nehwal Injury Pulls Out Of World Championships - Sakshi

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు దూరమైంది. 2006 నుంచి క్రమం తప్పకుండా ఈ టోర్నీ ఆడుతున్న ఆమె ఈ ఏడాది మాత్రం తప్పుకుంది. స్పెయిన్‌లో ఈ నెల 12 నుంచి 19 వరకు ఈ టోర్నీ జరగనుంది. ప్రస్తుతం ఆమె మోకాలి గాయం నుంచి కోలుకుంటుంది. గత కొంతకాలంగా సైనా ఏ టోర్నీనీ పూర్తిస్థాయిలో ఆడలేకపోయింది. ఉబెర్‌ కప్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడేందుకు వచ్చి గాయంతో మధ్యలోనే వైదొలిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement