ఆనంద్‌కు ఆరో ఓటమి | Sixth Loss For Anand In Legends Chess Tourney | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు ఆరో ఓటమి

Published Mon, Jul 27 2020 2:58 AM | Last Updated on Mon, Jul 27 2020 2:58 AM

Sixth Loss For Anand In Legends Chess Tourney - Sakshi

చెన్నై: లెజెండ్స్‌ ఆఫ్‌ చెస్‌ ఆన్‌లైన్‌ టోర్నీలో ప్రపంచ మాజీ చాంపియన్, భారత నంబర్‌వన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ వరుసగా ఆరో పరాజయం చవిచూశాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్‌ నెపోమ్‌నియాచితో ఆదివారం జరిగిన ఆరో రౌండ్‌లో ఆనంద్‌ 2–3తో ఓడిపోయాడు. ఇప్పటికే ఆనంద్‌ వరుసగా స్విద్లెర్‌ , కార్ల్‌సన్, క్రామ్నిక్‌ , అనీశ్‌ గిరి , పీటర్‌ లెకో చేతిలో ఓటమి పొందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement