శ్రీలంకతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియా స్కోర్‌: 313/8 | SL vs Aus1st Test: Australia Reach 313 8 At Day 2 | Sakshi
Sakshi News home page

SL vs Aus1st Test: శ్రీలంకతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియా స్కోర్‌: 313/8

Published Fri, Jul 1 2022 8:08 AM | Last Updated on Fri, Jul 1 2022 8:08 AM

SL vs Aus1st Test: Australia Reach 313 8 At Day 2 - Sakshi

గాలేలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.

కామెరాన్‌ గ్రీన్‌ (77), ఉస్మాన్‌ ఖాజా (71) అర్ధసెంచరీలు సాధించగా, అలెక్స్‌ క్యారీ (45) రాణించాడు. రమేశ్‌ మెండిస్‌ 4 వికెట్లు పడగొట్టగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం 101 పరుగులు ముందంజలో ఉంది.
చదవండిSL-W vs IND-W: శ్రీలంకతో భారత్‌ తొలి పోరు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement