లంక, జింబాబ్వే వన్డే రద్దు.. | Sri Lanka vs Zimbabwe 1st ODI | Sakshi
Sakshi News home page

ZIM vs SL 1st ODI: లంక, జింబాబ్వే వన్డే రద్దు..

Published Sun, Jan 7 2024 7:11 AM | Last Updated on Sun, Jan 7 2024 7:11 AM

Sri Lanka vs Zimbabwe 1st ODI - Sakshi

కొలంబో: శ్రీలంక, జింబాబ్వే మధ్య శనివారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ముందుగా లంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. చరిత్‌ అసలంక (95 బంతుల్లో 101; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...కుశాల్‌ మెండిస్‌ (46), సమరవిక్రమ (41) రాణించారు.

అనంతరం జింబాబ్వే 4 ఓవర్లలో 2 వికెట్లకు 12 పరుగులు చేసింది. వర్షం రాగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జనవరి 8న కొలంబో వేదికగా జనవరి 8న జరగనుంది.
చదవండి: T20 WC: రోహిత్‌ ఒక్కడే రీఎంట్రీ.. కోహ్లికి నో ఛాన్స్‌? అగార్కర్‌ అంతటి సాహసం చేస్తాడా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement